rae bareli: రాయబరేలిలో రాహుల్ గాంధీ విక్టరీ కష్టమేనా.. ? సెఫాలిజిస్టులు మాట ఇదే..?

Rahul Gandhi समाचार

 rae bareli: రాయబరేలిలో రాహుల్ గాంధీ విక్టరీ కష్టమేనా.. ? సెఫాలిజిస్టులు మాట ఇదే..?
Rae BareliWayanadAmethi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Rahul Gandhi - rae bareli: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న రాయబరేలి నుంచి ఈ సారి గెలవడం కష్టమేనా..? మరోసారి యూపీ ప్రజలు రాహుల్ గాంధీని ఓడించబోతున్నారా ? సెఫాలిజిస్టులు చెబుతున్నా మాట ఏమిటంటే.. ?

: 18వ లోక్‌సభ జరుగుతున్న ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషనల్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఐదు దశలు పూర్తయ్యాయి. మిగిలిన రెండు దశల పోలింగ్‌తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి కూడా రెండు చోట్ల నుంచి ఎంపీగా పోటీ చేయడం విశేషం. రెండో విడత ఎన్నికల్లో భాగంగా కేరళలోని వాయనాడ్ నుంచి రెండోసారి లోక్ సభకు పోటీ చేసారు.

5వ దశలో అందరి దృష్టి రాయబరేలి నియోజకవర్గంపై కేంద్రీకృతం కావడం వెనక రాహుల్ గాంధీ నుంచి పోటీ చేయడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఈ నియోజకవర్గం అయోధ్య నుంచి దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంపై ఉంది. ఇక రాహుల్ గాంధీ కూడా ఈ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లినపుడు అక్కడ క్యూలో నిలుచున్న ఓటర్లు ఆయన్ని జై శ్రీరామ్ నివాదాలతో హోరెత్తించారు. కానీ రాహుల్ గాంధీ అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు.

గత 2014లో ఇక్కడ సోనియా గాంధీ రాయబరేలి నుంచి 3 లక్షల మెజారిటీతో గెలిచారు. 2019లో ఆ తర్వాత మెజారిటీ 1.5 లక్షకు దిగివచ్చింది. ఈ సారి ఎన్నికల్లో రాహుల గాంధీ ఎంత మెజారిటీతో గెలుస్తారనేది కూడా హాట్ టాపిక్ అని చెప్పాలి. అసలు గెలుస్తారా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ ఓడిపోతే.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆశలు ఒదులుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాహుల్ గాంధీ ఫస్ట్ టైమ్ బరిలో దిగిన రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే.. ఈ సీటు రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ పోటీ చేసారు. ఆ తర్వాత నానమ్మ ఇందిరా గాంధీ వాళ్లిద్దరి తర్వాత ఆయన తల్లి సోనియా గాంధీ ఎంపీలుగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచి చట్ట సభల్లో ప్రవేశించారు. ఇక 1996, 99 ఎన్నికల్లో మాత్రం ఈ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లింది. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ రాయబరేలి నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rae Bareli Wayanad Amethi Rahul Gandhi Affidavit AICC Congress

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Priyanka Gandhi To Fight LS Polls From Rae Bareli? Know Truth Behind Viral Twitter PostPriyanka Gandhi To Fight LS Polls From Rae Bareli? Know Truth Behind Viral Twitter PostA circulating letter on social media claims that Congress has declared its candidates for Amethi and Rae Bareli, suggesting Rahul Gandhis candidacy in Amethi and Priyanka Gandhis in Rae Bareli.
और पढो »

Rahul Gandhi: నా సోదరి షర్మిలను గెలిపించండి.. కడప సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..Rahul Gandhi: నా సోదరి షర్మిలను గెలిపించండి.. కడప సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..Ap Assembly elections 2024: కడపలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్సార్, తన తండ్రి సోదర భావంతో ఉండేవారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
और पढो »

रायबरेली: बढ़ा सियासी तापमान, शाह-योगी की होंगी सभाएं, पीएम का रोड शो प्रस्तावित, दिखेगी राहुल-अखिलेश की जोड़ीरायबरेली: बढ़ा सियासी तापमान, शाह-योगी की होंगी सभाएं, पीएम का रोड शो प्रस्तावित, दिखेगी राहुल-अखिलेश की जोड़ीRae Bareli loksabha :रायबरेली लोकसभा सीट का सियासी तापमान बढ़ने वाला है। भाजपा और इंडिया गठबंधन दोनों ही खेमों के नेता यहां अपना दमखम दिखाने जा रहे हैं।
और पढो »

MIA In Rae Bareli: BJPs Manoj Pandey, Aditi Singh - Even After Amit Shahs Home VisitMIA In Rae Bareli: BJPs Manoj Pandey, Aditi Singh - Even After Amit Shahs Home VisitBJP candidate from Uttar Pradeshs Rae Bareli Lok Sabha Seat Dinesh Pratap Singh is reportedly facing discontent within the saffron camp ahead of the Lok Sabha elections on May 20.
और पढो »

रायबरेली में अमेठी जैसा न हो राहुल गांधी का हाल! हर हाल में जीतने के लिए कांग्रेस करेगी ‘ब्रह्मास्त्र’ का इस्तेमालRae Bareli Lok Sabha Chunav: रायबरेली लोकसभा सीट पर कांग्रेस पार्टी का मुकाबला बीजेपी के दिनेश प्रताप सिंह से है।
और पढो »



Render Time: 2025-02-22 01:37:08