AP Health Insurance: ప్రతిష్ఠాత్మక ఆరోగ్యశ్రీ పధకం ఇక అటకెక్కినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై బీమా రూపంలో ఆరోగ్య సేవలు అందనున్నాయి. నగదు రహిత చికిత్సలో భాగంగా హైబ్రిడ్ విధానం అమలు కానుంది.
AP Health Insurance: ప్రతిష్ఠాత్మక ఆరోగ్య శ్రీ ఇక అటకెక్కినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై బీమా రూపంలో ఆరోగ్య సేవలు అందనున్నాయి. నగదు రహిత చికిత్సలో భాగంగా హైబ్రిడ్ విధానం అమలు కానుంది. ఎప్పట్నించి అమలు కానుంది, విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.Gold Rate Today: పడిపోతున్న బంగారం.. పట్టుకుంటే మీ సొంతం.. నేడు తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే?Shikhar Dhawan: స్టార్ హీరోయిన్‌తో శిఖర్ ధావన్ రెండో పెళ్లి.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా..
AP Health Insurance: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సూపర్ సిక్స్ హామీల సంగతేమో గానీ అందరికీ చేరువైన ప్రతిష్ఠాత్మక ఆరోగ్యశ్రీ పధకం మాత్రం దూరమౌతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పధకం అమలు కావడం లేదు. ఆరోగ్య శ్రీ స్థానంలో కొత్త బీమా వైద్య విధానం అమల్లోకి తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీ నుంచి ప్రారంభమై దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ప్రతిష్ఠాత్మ ఆరోగ్య శ్రీ పధకం ఇక అటకెక్కనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ పధకం మూలనపడింది. అయితే ఈ స్థానంలో బీమా ఆరోగ్య విధానం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 1 కోటి 43 లక్షల కుటుంబాల్లో 4 కోట్ల 30 లక్షలమంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 25 లక్షల వరకూ వైద్య సహాయం అందుతుందని చెప్పారు.
కొత్త విధానంలో పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఆరోగ్యబీమా పథకాన్ని వీలైనంత ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా తీర్దిదిద్దుతున్నామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇందులో భాగంగా బీమా కంపెనీలతో చర్చించామన్నారు. 2.5 లక్షల్లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్థతిలో మారనున్నామన్నారు. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ పథకం ద్వారా 5 లక్,ల వరకూ వైద్య సేవలు ఇప్పటికే అందుతున్నాయి. ఇక దీనిని అనుసంధానం చేస్తూ 2.
రాష్ట్రంలోని 1.43 కోట్ల కుటుంబాలకు ముందుగానే ప్రీమియం చెల్లించి ఆరోగ్య భద్రత కల్పిస్తామన్నారు. బీమా ప్రీమియం విధానం వల్ల ఆసుపత్రులకు బిల్లుల పెండింగ్ భయం ఉండదన్నారు. ప్రస్తుతం ప్రీ ఆధరైజేషన్ కోసం 24 గంటలు పడుతున్న సమయాన్ని 6 గంటలకు కుదించేలా చర్చలు జరిగాయన్నారు. ప్రతి కుటుంబానికిి 2500 బీమా ప్రీమియం చెల్లించనుంది ప్రభుత్వం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
HEALTH INSURANCE AP HEALTH HEALTH SCHEME HOSPITAL AYUSHMAN BHARAT
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, ఇక ప్రతి నెలా మీ ఎక్కౌంట్లో 1000 రూపాయలు, ఎలా అప్లై చేయాలిMahila Samman Yojana updates delhi government launches the scheme ఢిల్లీలో మహిళలకు గుడ్‌న్యూస్. ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ యోజన లాంచ్ చేయనుంది. మరో వారంలో రోజుల్లో ఈ పధకం ప్రారంభం కానుంది.
और पढो »
ఏపీలో ఇంటర్ మీడియట్ విద్యార్థులకు మద్యాహ్న భోజనంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మద్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుంది. జూనియర్ కళాశాలల్లో ఉచిత మద్యాహ్న భోజనం అందించనున్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఈ పధకం అందుతుంది.
और पढो »
AP Cabinet Meeting: ఏపీ క్యాబినేట్ మీటింగ్.. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చ..AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి.
और पढो »
ఏపీలో ఇంటర్ మీడియట్ విద్యార్థులకు మద్యాహ్న భోజనంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మద్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుంది. జూనియర్ కళాశాలల్లో ఉచిత మద్యాహ్న భోజనం అందించనున్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఈ పధకం అందుతుంది.
और पढो »
2025లో శుక్రుడి అనుగ్రహంతో లాభాలు2025 సంవత్సరంలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ధన లాభాలు, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్య పరిస్థితులలో మెరుగుదలలు పొందనున్నారు.
और पढो »
Telangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: తెలంగాణ శైలి సర్వపిండి తయారీ విధానం, వడ్డించే సిఫార్సులు, చలికాలంలో వేడివేడిగా వండుకునే సర్వపిండి ఆరోగ్య ప్రయోజనాలు.
और पढो »