కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్: 11 నెలల్లో 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయి

AUTOMOTIVE समाचार

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్: 11 నెలల్లో 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయి
Kia SonetFaceliftSales
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చి 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయి సాధించింది. ఈ SUV ప్రజల హృదయాలను గెలుచుకుంది. పెట్రోల్ వేరియంట్‌తో పాటు సన్‌రూఫ్ వేరియంట్‌కు బంపర్ డిమాండ్ ఉంది.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్, జనవరి 2024లో మార్కెట్లోకి వచ్చి 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల జంప్‌లో నిలిచింది. ఈ SUV దాని అప్ డేటేడ్ అవతార్‌తో ప్రజల హృదయాలను గెలుచుకుంది. పెట్రోల్ వేరియంట్‌తో పాటు సన్‌రూఫ్ వేరియంట్‌కు బంపర్ డిమాండ్ ఉంది. కియా మోటార్స్ నుంచి మార్కెట్లోకి రిలీజ్ అయిన కొత్త సోనెట్ భారత మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. Kia Sonet ఫేస్‌లిఫ్ట్ ప్రారంభించిన 11 నెలల్లోనే 1 లక్ష విక్రయాల మార్కును దాటింది. జనవరి 2024లో ప్రారంభించిన ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ప్రతి నెల సగటున 10,000 వాహనాలు అమ్ముడవుతున్నాయంటే దీని ప్రజాదరణను అంచనా వేయవచ్చు. పెట్రోల్ వేరియంట్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సన్‌రూఫ్ ఉన్న వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడంతోనే ఈ విజయం సాధించామని కంపెనీ సీనియర్ వీపీ చెబుతున్నారు. కొత్త Kia Sonet 6 విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కలిగి ఉన్న 22 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 76 శాతం మంది కస్టమర్లు పెట్రోల్ ఇంజన్ వాహనాలను ఇష్టపడుతుండగా, 24 శాతం మంది కస్టమర్లు డీజిల్ ఇంజిన్‌ను ఎంచుకున్నట్లు విక్రయాల గణాంకాలు చెబుతున్నాయి. ఆటోమేటిక్, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT) కలిగిన వేరియంట్‌లు మొత్తం అమ్మకాలలో 34శాతం వాటాను కలిగి ఉన్నాయి. IMT, అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ సిస్టమ్, మాన్యువల్ గేర్డ్ వాహనంలో క్లచ్ పనిని ఆటోమెటిగ్గా పనిచేసే సిస్టమ్ ఇందులో ఉంది. ఇది డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. కొత్త కియా సోనెట్ సన్‌రూఫ్ వేరియంట్‌లకు కూడా బంపర్ డిమాండ్ ఉంది. విక్రయించిన మొత్తం వాహనాల్లో 79 శాతం సన్‌రూఫ్‌ను అమర్చారు. కొత్త సోనెట్ భద్రత పరంగా కూడా మెరుగ్గా ఉంది. ఇందులో 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, 10 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ లెవల్ 1 ఫీచర్లు, 70 కంటే ఎక్కువ కనెక్ట్ చేసిన కార్ ఫీచర్‌లు ఉన్నాయి. లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి డ్రైవింగ్‌ను సురక్షితంగా చేసే సాంకేతికతలను ADAS కలిగి ఉంటుంది. కనెక్ట్ చేసిన కారు ఫీచర్ల సహాయంతో, మీరు మీ వాహనాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kia Sonet Facelift Sales India SUV Petrol Sunroof Imt Safety ADAS

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Car price hike: కొత్త ఏడాదిలో కార్ల ధరలకు రెక్కలు..మహీంద్రా, హ్యుందాయ్ బాటలోనే టాటా,కియా ..ధరలు భారీగా పెంచేశాయ్Car price hike: కొత్త ఏడాదిలో కార్ల ధరలకు రెక్కలు..మహీంద్రా, హ్యుందాయ్ బాటలోనే టాటా,కియా ..ధరలు భారీగా పెంచేశాయ్Car price hike: హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జనవరి 1, 2025 నుండి తమ మోడల్ శ్రేణి ధరలను రూ.25,000 వరకు పెంచాలని ఆలోచిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తన SUVలు వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుండి మూడు శాతం వరకు పెంచనుంది. వీటి జాబితాలో టాటా మోటార్స్, కియా కూడా చేరాయి.
और पढो »

Mobile Phone: మొబైల్‌ ఫోన్‌ప్రియులకు జాక్‌పాట్‌.. 8 గంటలు ఫోన్‌కు దూరంగా ఉంటే రూ.లక్ష గెలిచే గోల్డెన్‌ ఛాన్స్‌!Mobile Phone: మొబైల్‌ ఫోన్‌ప్రియులకు జాక్‌పాట్‌.. 8 గంటలు ఫోన్‌కు దూరంగా ఉంటే రూ.లక్ష గెలిచే గోల్డెన్‌ ఛాన్స్‌!Women Jackpat 8 Hours Far To Mobile Phone: మొబైల్‌ ఫోన్‌ అనేది మన శరీరంలో భాగమైంది. అలాంటి ఫోన్‌కు కొన్ని గంటలు దూరంగా ఉండడం అంటే అది కలలో కూడా ఊహించలేనిది. అలా ఓ మహిళ ఫోన్‌కు దూరంగా లక్ష రూపాయలు గెలుచుకుంది.
और पढो »

NPS Scheme Benefits: నెలకు రూ.1లక్ష పెన్షన్‌ కావాలా? అయితే ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌పై ఓ లుక్కేయండిNPS Scheme Benefits: నెలకు రూ.1లక్ష పెన్షన్‌ కావాలా? అయితే ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌పై ఓ లుక్కేయండిNPS Scheme Benefits : మీరు మీ భవిష్యత్తు బాగుండాలని మంచి స్కీములో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా. అది కూడా ప్రభుత్వ స్కీము కోసం సెర్చ్ చేస్తున్నారా. పదవీవిరమణ తర్వాత రూ. 5కోట్ల నిధితోపాటు నెలకు లక్షల చెప్పున పెన్షన్ వస్తే బాగుండు అనుకుంటున్నారా. అయితే ఈ స్కీము గురించి తెలుసుకోండి.
और पढो »

ಬಿಗ್‌ ಬಾಸ್‌ ಶಾಕಿಂಗ್‌ ಎಲಿಮಿನೇಷನ್.. ಸೌಂದರ್ಯದಿಂದ ಯುವಕರ ಮನಗೆದ್ದ ಈ‌ ಸ್ಪರ್ಧಿಯೇ ಔಟ್, ಫೈನಲಿಸ್ಟ್‌ ಆಗಬಹುದು ಎಂದುಕೊಂಡವರೇ ಎಲಿಮಿನೇಟ್!ಬಿಗ್‌ ಬಾಸ್‌ ಶಾಕಿಂಗ್‌ ಎಲಿಮಿನೇಷನ್.. ಸೌಂದರ್ಯದಿಂದ ಯುವಕರ ಮನಗೆದ್ದ ಈ‌ ಸ್ಪರ್ಧಿಯೇ ಔಟ್, ಫೈನಲಿಸ್ಟ್‌ ಆಗಬಹುದು ಎಂದುಕೊಂಡವರೇ ಎಲಿಮಿನೇಟ್!Bigg Boss Kannada 11 Elimination: ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ ಸೀಸನ್‌ 11 ರಲ್ಲಿ ಯಾರೂ ಊಹಿಸಿರದ ಸ್ಪರ್ಧಿಯೇ‌ ಎಲಿಮಿನೇಟ್ ಆಗಿದ್ದಾರೆ.
और पढो »

ಶೋಭಾ ಶೆಟ್ಟಿ ಬಳಿಕ ಬಿಗ್‌ ಬಾಸ್‌ ನಿಂದ ಹೊರ ಬರಲು ನಿರ್ಧರಿಸಿದ ಮತ್ತೊಬ್ಬ ಸ್ಪರ್ಧಿ!ಶೋಭಾ ಶೆಟ್ಟಿ ಬಳಿಕ ಬಿಗ್‌ ಬಾಸ್‌ ನಿಂದ ಹೊರ ಬರಲು ನಿರ್ಧರಿಸಿದ ಮತ್ತೊಬ್ಬ ಸ್ಪರ್ಧಿ!Bigg Boss Kannada 11 Elimination: ಬಿಗ್‌ ಬಾಸ್‌ ಕನ್ನಡ ಸೀಸನ್‌ 11 ರಲ್ಲಿ ಮತ್ತೊಬ್ಬ ಸ್ಪರ್ಧಿ ಮನೆಯಿಂದ ಹೊರ ಹೋಗಲು ನಿರ್ಧರಿಸಿದ್ದಾರೆ.
और पढो »

ಬಿಗ್‌ ಬಾಸ್‌ ಶಾಕಿಂಗ್‌ ಟ್ವಿಸ್ಟ್‌.. ಈ ಸ್ಟ್ರಾಂಗ್‌ ಸ್ಪರ್ಧಿಯೇ ಔಟ್‌!? Bigg Boss ನಿರ್ಧಾರದ ವಿರುದ್ಧ ಆಡಿದ ಆ ಮಾತೇ ಮುಳುವಾಯ್ತಾ?ಬಿಗ್‌ ಬಾಸ್‌ ಶಾಕಿಂಗ್‌ ಟ್ವಿಸ್ಟ್‌.. ಈ ಸ್ಟ್ರಾಂಗ್‌ ಸ್ಪರ್ಧಿಯೇ ಔಟ್‌!? Bigg Boss ನಿರ್ಧಾರದ ವಿರುದ್ಧ ಆಡಿದ ಆ ಮಾತೇ ಮುಳುವಾಯ್ತಾ?Bigg Boss Kannada 11 Elimination: ಬಿಗ್‌ ಬಾಸ್‌ ಕನ್ನಡ ಸೀಸನ್ 11 ರಲ್ಲಿ 10 ನೇ ವಾರದ ವೀಕೆಂಡ್‌ ಎಲಿಮಿನೇಷನ್‌ನಲ್ಲಿ ಬಿಗ್‌ ಟ್ವಿಸ್ಟ್‌ ಎದುರಾಗಿದೆ
और पढो »



Render Time: 2025-02-13 05:14:21