న్యూ ఇయర్‌ వేడుకలకు హైదరాబాద్‌లో Liquor Sales Timings

News समाचार

న్యూ ఇయర్‌ వేడుకలకు హైదరాబాద్‌లో Liquor Sales Timings
HyderabadNew YearLiquor Sales
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వివిధ ఆఫర్లు ప్రకటించారు. పోలీసులు రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో 4 పబ్బులకు అనుమతి ఇవ్వలేదు. డీజేకు అనుమతి 10 గంటల వరకు మాత్రమే ఇవ్వబింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు ఓపెన్‌లో ఉండనున్నాయి.

Liquor Sales Timings in Hyderabad : న్యూ ఇయర్‌ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 నైట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వివిధ ఆఫర్లు ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని పోలీసులు కీలక ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో 4 పబ్బులకు అనుమతి ఇవ్వలేదు.

మందుబాబులకు తాగినోళ్లకు తాగినంత మందును అమ్మేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా క్లబ్‌లు, పబ్‌లకు భారీగా మద్యాన్ని తరలించారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్లు ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్లు ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రతి జిల్లా.. ప్రతి డివిజన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad New Year Liquor Sales Timings Police Restrictions

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలున్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలుహైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.
और पढो »

రాచకొండ:కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్రాచకొండ:కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్రాచకొండ పోలీసులు కొత్త సంవత్సర వేడుకలకు తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రజలకు సంబరంగా చేసుకోవాల్సిన న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
और पढो »

Indigo: న్యూ ఇయర్ వేళ ఇండిగో బంపర్ ఆఫర్ ..రైలు స్లీపర్ ఛార్జీ కంటే తక్కువ ధర ఫ్లైట్ టికెట్Indigo: న్యూ ఇయర్ వేళ ఇండిగో బంపర్ ఆఫర్ ..రైలు స్లీపర్ ఛార్జీ కంటే తక్కువ ధర ఫ్లైట్ టికెట్Tickets Price Cut: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో న్యూఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తక్కువ ధరల్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

New Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‎లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‎లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు.
और पढो »

New Year Events 2025: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరబాద్ పరిధిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీపీ..New Year Events 2025: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరబాద్ పరిధిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీపీ..Hyderabad: కొత్త ఏడాది మరికొన్ని రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

IRCTC Christmas Special Package: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC చీప్‌ అండ్‌ బెస్ట్ థాయ్‌లాండ్ ట్రిప్‌ మీ కోసం..IRCTC Christmas Special Package: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC చీప్‌ అండ్‌ బెస్ట్ థాయ్‌లాండ్ ట్రిప్‌ మీ కోసం..IRCTC Christmas Special Package: ఐఆర్‎సీటీసీ తక్కువ ధరకే థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తే..ఈ ప్యాకేజీ గుడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-15 18:55:09