మహాత్మా గాంధీపై అభిజీత్ వివాదాస్పద వ్యాఖ్యలు

NEWS समाचार

మహాత్మా గాంధీపై అభిజీత్ వివాదాస్పద వ్యాఖ్యలు
MAHATMA GANDHIABHIJEET BHATTACHARYACONTROVERSIAL REMARKS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య మహాత్మా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ ఇండియాకు జాతిపిత కాదని, పాకిస్తాన్‌కు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మాహత్మా గాంధీ విషయంలో బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహాత్మా గాందీ ఇండియాకు జాతిపిత కాదని, పాకిస్తాన్‌కు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పూణేకు చెందిన న్యాయవాది నోటీసులు పంపించారు. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ అంశంపై బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌డి బర్మన్ మహాత్మా గాంధీ కంటే పెద్దవారని చెప్పిన అభిజీత్..

మహాత్మా గాంధీ పాకిస్తాన్‌కు జాతి పితామహుడని ఇండియాకు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం ఎప్పట్నించో ఉందని..కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియా నుంచే ఆవిర్భవించిందన్నాడు. గాంధీని జాతిపితగా పొరపాటున పిలిచారన్నాడు. అందుకే ఇండియా మహాత్మా గాంధీకు చెందిన దేశంగా గుర్తించబడిందన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. పాకిస్తాన్ పొరపాటున సృష్టించబడిందని కూడా అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. దేశం మొత్తం అభిమానించే జాతిపిత గాంధీని పాకిస్తాన్ పితామహుడిగా పిలిచి అవమానించినందుకు పూణేకు చెందిన న్యాయవాది ఆసిమ్ సోర్డే లీగల్ నోటీసులు పంపించారు. ఈయన తరపున మనీష్ దేశ్ పాండే అభిజీత్‌కు నోటీసులు పంపించారు. తక్షణం అభిజీత్ భట్టాచార్య క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. మహాత్మా గాంధీ ప్రతిష్ఠను దిగజార్చే వ్యాఖ్యలు చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. అభిజీత్ చేసిన ప్రకటన గాంధీ పట్ల ఆయన మనసుల్లో ఉన్న ద్వేషాన్ని చూపిస్తుందన్నారు. అభిజీత్ క్షమాపణలు చెప్పలేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 353, సెక్షన్ 356 కింద ఫిర్యాదు చేశారు. అదే సమయంలో నెటిజన్లు కూడా సింగర్ అభిజీత్‌పై మండిపడుతున్నారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

MAHATMA GANDHI ABHIJEET BHATTACHARYA CONTROVERSIAL REMARKS INDIA PAKISTAN LAW SUIT

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
और पढो »

ట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాంట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాండొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల విధిపై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..Bellam Konda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »

Amitabh Bachchan: అల్లు అర్జున్‌కు నాకు పోలీకేంటీ..?.. మరోసారి బాంబు పేల్చిన అమితాబ్ బచ్చన్.. అసలు మ్యాటర్Amitabh Bachchan: అల్లు అర్జున్‌కు నాకు పోలీకేంటీ..?.. మరోసారి బాంబు పేల్చిన అమితాబ్ బచ్చన్.. అసలు మ్యాటర్Amitabh bachchan on allu arjun: కోన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం సీజన్ 16 ప్రసారం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
और पढो »

Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..Actress keerthy suresh comments: నటి కీర్తిసురేష్ తన పెళ్లి గురించి తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రితో రెండు పద్దతులలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »



Render Time: 2025-02-15 04:29:09