మాళవిక మోహన్ ప్రభాస్ సినిమా రిజెక్ట్ చేసింది!

ENTERTAINMENT समाचार

మాళవిక మోహన్ ప్రభాస్ సినిమా రిజెక్ట్ చేసింది!
Malavika MohananPrabhasS Alar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

క్రేజీ బ్యూటీ మాళవిక మోహన్ ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

Malavika Mohanan : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత వచ్చిన కల్కి 1000కోట్లపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ మూవీలో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా రిజెక్ట్ చేస్తారా. కానీ ఈ హీరోయిన్ మాత్రం నో చెప్పిందట. ఎవరా హీరోయిన్..ఎందుకు రిజక్ట్ చేసిందో తెలుసుకుందాం Malavika Mohanan : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...

రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో వైపు హనురాఘవపూడి డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా సినిమా త్వరలోనే తెరకెక్కుతోంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా రిజక్ట్ చేయురు. కానీ ఓ బోల్డ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ సినిమాను రిజక్ట్ చేసిందట. ఈ వార్త నిజంగా ప్రభాస్ ఫ్యాక్స్ షాకింగే అని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమానే రిజక్ట్ చేసిన హీరోయిర్ ఎవరో కాదు క్రేజీ బ్యూటీ మాళవిక మోహన్.అమె చేస్తోన్న ఫొటో షూట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. బోల్డ్ గా గ్లామర్ ప్రదర్శిస్తూ మాళవిక యువతను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మాళవిక, ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. మరి ఆమె రిజెక్ట్ చేసిన సినిమా ఏదని ఆలోచిస్తున్నారా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ చిత్రం వచ్చింది. ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించింది. అయితే ప్రశాంత్ నీట్ ముందుగా ఈ ఛాన్స్ మాళవిక మోహన్ కు ఇచ్చారటఓఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ బాహుబలి, బహుబలి 2కి పెద్ద ఫ్యాన్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఒక్కసారి అయినా ప్రభాస్తో కలిసి నటించాలనుకున్నా. కొన్నేళ్ళ తర్వాత ప్రశాంత్ నీల్ నాకు సలార్ సినిమాలో చాన్స్ ఇచ్చారు. ఈ అవకాశం కొన్ని కారణాల వల్ల రిజక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ సినిమాతో నటిస్తుంది. ఇది కూడా క్రేజీ మూవీ. హర్రర్, కామెడీ, రొమాంటిక్ కలగలిపి ఉంటుందని మాళవిక తెలిపింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Malavika Mohanan Prabhas S Alar Raja Saab Prashanth Neel Bollywood Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
और पढो »

మోహన్ బాబు vs మంచు మనోజ్: హైకోర్టు ట్విస్ట్మోహన్ బాబు vs మంచు మనోజ్: హైకోర్టు ట్విస్ట్మోహన్ బాబు, మంచు మనోజ్ కుటుంబం మద్య జరుగుతున్న వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో మోహన్ బాబు మీడియా దాడిపై కేసులు నమోదు కావడం, తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
और पढो »

Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..Bellam Konda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Prabhas: గాయాల పాలైన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్..!Prabhas: గాయాల పాలైన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్..!Prabhas: ప్రస్తుతం తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోనూ సూపర్ స్టార్ గా ఎదిగారు.. రెబల్ స్టార్ ప్రభాస్. కాగా ప్రస్తుతం ఈ హీరో పలు పాన్ ఇండియా చిత్రాలతో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఒక సినిమా షూటింగ్ ఈయన గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
और पढो »

Nara Lokesh: వారిద్దరు నా భార్యను లోబర్చుకొని.. భూములు కొల్లగొట్టారు: నారా లోకేష్‌కు శాంతి భర్త ఫిర్యాదుNara Lokesh: వారిద్దరు నా భార్యను లోబర్చుకొని.. భూములు కొల్లగొట్టారు: నారా లోకేష్‌కు శాంతి భర్త ఫిర్యాదుShanti Husband Madan Mohan: ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు.
और पढो »

ఆస్కార్ - భారతీయ నటి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోఆస్కార్ - భారతీయ నటి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోభారతీయ సినీ ప్రదర్శనల్లో 'లాపతా లేడీస్' ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కకపోయినప్పటికీ, నటి షహనా గోస్వామి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఎంపిక అయింది.
और पढो »



Render Time: 2025-02-15 09:07:58