బిగ్‌బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా స్టాక్ మార్కెట్ లో లాభాలు సాధించడానికి 5 కీలక టిప్స్ అందిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ అనేది ఓ మాయా ప్రపంచం. నిశిత అవగాహన, పక్కా ప్లానింగ్ ఉంటే లాభాలు ఆర్జించవచ్చు. అదే సమయంలో రిస్క్ ఎదుర్కొనే సామర్ధ్యం ఉండాలి. స్టాక్ మార్కెట్ లో లాభాలు ఆర్జించేందుకు కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలంటున్నారు బిగ్‌బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా . ఆయన చెప్పిన 5 టిప్స్‌లో మొదటిది పెట్టుబడులు దీర్ఘకాలంగా ఉండాలనేది. ఆయన 2002-03లో టైటాన్ షేర్ కొనడం ప్రారంభించినప్పుడు షేర్ ధర కేవలం 3-4 రూపాయలు మాత్రమే. ఇప్పుడు అదే షేర్ విలవ 3,400 రూపాయలుంది.
2008లో ఆర్ధిక మాంద్యం తలెత్తినా టైటాన్ షేర్లను అమ్మలేదు. మరో నాలుగేళ్లకు అంటే 2012లో 10.28 శాతం షేర్ పెంచుకున్నారు. సమగ్ర పరిశీలన, అధ్యయనం ఉండాలంటారు. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టేముందు అధ్యయనం లోతుగా ఉండాలి. దీనిక ఉదాహరణ లూపిన్ కంపెనీ. 2003లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించిన ఆయన వాటా 2008 నాటికి 4.29 శాతానికి తగ్గింది. అప్పట్నించి క్రమంగా లూపిన్‌లో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ వచ్చి షేర్ విలువ 1100 రూపాయలకు చేరగానే మొత్తం షేర్లు అమ్మేశారు. లూపిన్ కంపెనీపై ఆయన చేసిన సమగ్ర అధ్యయనమే ఇందుకు కారణం. ఇక మూడవ టిప్ సహనం, నమ్మకం కలిగి ఉండటం. 2008లో మార్కెట్ మాంద్యం సమయంలో కూడా క్రిసిల్ షేర్లను అలానే ఉంచుకున్నారు. 400-500 రూపాయలకు కొన్న ఆ షేర్ల విలువ ఇప్పుడు 1322 కోట్లుగా ఉంద
స్టాక్ మార్కెట్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా పెట్టుబడులు లాభాలు టాప్ టిప్స్
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ప్రారంభమైందిఫెడరల్ రిజర్వ్ నిర్ణయానికి ముందు భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ప్రారంభమైంది. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంకు రెండు రోజుల సమావేశానికి నేడు రెండో రోజు. వడ్డీ రేట్లపై ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
और पढो »
Stock market: ఫ్లాట్ స్టార్ట్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..ఏ స్టాక్స్ ఎలా ఉన్నాయంటే?Stock market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి..79, 049 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 23, 912 వద్ద కదలాడుతోంది.
और पढो »
Samsung Galaxy A15 5G బంగారు ఆఫర్! డీల్‌లో కొనండిసంగ్రాం గాలక్సీ A15 5G సెల్ఫొన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ వస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ లో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
और पढो »
ఆస్కార్ - భారతీయ నటి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోభారతీయ సినీ ప్రదర్శనల్లో 'లాపతా లేడీస్' ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కకపోయినప్పటికీ, నటి షహనా గోస్వామి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఎంపిక అయింది.
और पढो »
Epfo Update: EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెడతారు?ఈ వార్త, EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. EPFO లో నిధులను ఎక్కడ వ్యవహరిస్తుందో, ప్రభుత్వం ఎలా నిర్ణయించుకుంటుందో, ఈ వార్త వివరించింది.
और पढो »
2025లో శుక్రుడి అనుగ్రహంతో లాభాలు2025 సంవత్సరంలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ధన లాభాలు, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్య పరిస్థితులలో మెరుగుదలలు పొందనున్నారు.
और पढो »