Jio launches new budget-friendly plans with long validity to attract users. The Rs. 899 plan offers 90 days validity with unlimited voice calling, 200GB data, and complimentary access to Jio Cinema, Web Series, and TV channels.
Jio Bumper Plan : జియో సరికొత్త ఆఫర్లతో మిలియన్ల యూజర్లను ఆకట్టుకునే ప్లాన్స్ చేస్తుంది. ఈ విధంగా కొత్త రీఛార్జి ప్యాక్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్‌తో కస్టమర్లు తక్కువ ధరలోనే రీచార్జ్ చేసుకోవచ్చు. ఈరోజు 90 రోజుల వాలిడిటీ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ ఏడాది చాలామంది కస్టమర్లను జియో పోగొట్టుకుంది. ఎందుకంటే జూలై నెలలో టెలికాం చార్జీలను పెంచేయడంతో ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయ్యారు..
డైలీ ప్రతిరోజు 2 జిబి డేటా హైట్ స్పీడ్ లో ఇంటర్నెట్ పొందుతారు.. మొత్తం 180 జిబి 90 రోజులు పొందుతారన్నమాట. ఇది కాకుండా అదనంగా 20 జిబి డేటా ఎక్స్ట్రా కూడా పొందుతారు. అంటే మొత్తం 200gb ఈ ప్లాన్ లో మీరు ఉచితంగా పొందుతారు. మీ ఏరియాలో 5జీ సర్వీస్ అందుబాటులో ఉంటే 5జి హై స్పీడ్ డేటా మీరు సులభంగా పొందవచ్చు. జియో అందిస్తున్న ఈ ప్యాక్ లో మీరు అదనంగా జియో సినిమా, వెబ్ సిరీస్, షోలు చూడవచ్చు. జియో టీవీ అంటే టీవీ చానల్స్ కూడా పొందుతారు. ఇందులో జియో క్లౌడ్ కూడా స్టోరేజ్ మీకు అందుబాటులో ఉంటుంది.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
एक साल तक रिचार्ज की नो-टेंशन, ये हैं Jio के खास प्लान्सJio Recharge Plan: लॉन्ग टर्म वैलिडिटी के लिए एक रिचार्ज प्लान चाहते हैं, तो जियो के पोर्टफोलियो में आपको दो ऐनुअल प्लान्स का ऑप्शन मिलता है.
और पढो »
Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Reliance Jio offers new recharge plan with 2gb data and 98 days validity Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
और पढो »
Jio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుAp Intermediate Exam Schedule for first and second years AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు
और पढो »
ये है Jio का Best 5G Plan, 28 दिनों तक मिलेगा अनलिमिटेड 5G डेटाJio के पोर्टफोलियो में आपको कई रिचार्ज प्लान्स का ऑप्शन मिलता है. कंपनी सस्ते महंगे कई ऑप्शन देती है, जिसमें कुछ प्लान्स यूजर्स के लिए बेस्ट हैं.
और पढो »
Reliance Jio Best Recharge Plan: 336 दिनों की वैलिडिटी में मात्र 1899 रुपयेReliance Jio ने अपने पोर्टफोलियो को अपडेट किया है और नए रिचार्ज प्लान्स लॉन्च किए हैं. इनमें से एक प्लान 336 दिनों की वैलिडिटी के साथ 1899 रुपये की कीमत में आता है. इस प्लान में अनलिमिटेड कॉलिंग, 3600 SMS और 24GB हाई स्पीड डेटा शामिल हैं.
और पढो »
BSNL लाया 90 दिन वाला ऐसा गजब Plan, फायदे देखकर Jio यूजर्स को होगी जलन; 201 रुपये में इतना कुछBSNL सस्ते प्लान ऑफर कर रही है, जिससे लोग Jio, Airtel और Vi से BSNL की तरफ जा रहे हैं. बीएसएनएल का ऐसा ही एक प्लान है, जिसमें कम कीमत में ज्यादा फायदे मिलते हैं. इतने फायदे तो जियो भी नहीं दे पाता.
और पढो »