200Mp Samsung New Phone: 200MP ప్రైమరీ కెమెరాతో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది సాంసంగ్ కంపెనీ నుంచి విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
200Mp Samsung New Phone : అబ్బబ్బా మొబైల్ అంటే ఇదే.. 200MP కెమెరాతో కొత్త Samsung ఫోన్.. చూడడానికి రెండు కళ్లు చాలవు!ఈ మొబైల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని బేస్ వేరియంట్ రూ.39,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హై ఎండ్ వేరియంట్ ధర రూ.43,999తో విడుదల కానుంది. అయితే ఈ ధరల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ Galaxy F56 5G మొబైల్ 210W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అలాగే దీనిని 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయోచ్చు. ఈ Galaxy F56 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో విడుదల కాబోతోంది. దీంతో పాటు అదనంగా 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది 10x జూమ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
Samsung New Phone Galaxy F56 5G Samsung Galaxy F56 5G Samsung Galaxy S23 Ultra
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vivo 300Mp Camera New Smartphone: ఇది రా ఫోన్ అంటే.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 300MP కెమెరాతో Oppo నుంచి కొత్త ఫోన్..Vivo 300Mp Camera New Smartphone: దీపావళి పూట ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ రెనో సిరీస్‌లో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
BSNL D2D: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం... సిమ్ కార్డు, మొబైల్ టవర్ లేకుండానే కాల్స్BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్ నెట్‌వర్కింగ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనానికి తెరలేపింది. సిమ్ కార్డు లేకుండానే ఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
और पढो »
200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..Vivo’s 200Mp Drone Camera Phone: త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కు సంబంధించిన డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
और पढो »
Samsung के 200MP कैमरा वाले फोन पर तगड़ा डिस्काउंट, दीवाली सेल में होगी अच्छी बचतअमेजन से सैमसंग के फ्लैगशिप स्मार्टफोन को सस्ती कीमत में खरीदने का मौका मिल रहा है। Samsung Galaxy S23 Ultra के 256GB वेरिएंट की कीमत यहां कई हजार रुपये तक कम हो गई है। इस पर बैंक और एक्सचेंज ऑफर भी दिया जा रहा है। फोन में क्वालकॉम का प्रोसेसर और बड़ी बैटरी दी जाती है। एक्सचेंज ऑफर भी इस पर मिल रहा...
और पढो »
Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
और पढो »
Tecno Spark 30C Price: రూ.8 వేలకే 48MP Sony కెమెరాతో ది బెస్ట్ మొబైల్ వచ్చేస్తోంది!Tecno Spark 30C Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను టెక్నో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »