Aloe Vera Gel Business: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై ఆధారపడటం కంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాడానికి మక్కువ చూపుతున్నారు. ఉద్యోగంలో జీతాలు పెరగకపోవడం కారణంగా మరికొంతమంది ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై ఆధారపడటం కంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాడానికి మక్కువ చూపుతున్నారు. ఉద్యోగంలో జీతాలు పెరగకపోవడం కారణంగా మరికొంతమంది ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో వ్యాపారంలో మనమే బాస్‌లా వ్యవహరించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మన స్వంత ఆలోచనలను అమలు చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ప్రతి సంవత్సరం రూ. 13 లక్షలు సంపాదించే ఈ బిజినెస్ ఐడియా మీకోసం.
మార్కెట్‌లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. అలోవెరాను ఎక్కువగా ఫేస్ క్రీములకు, ప్రొడెక్ట్స్‌లకు ఉపయోగిస్తారు. ఇది ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలిగిన మొక్క. ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు.కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకొనేవారు ఈ కలబంద బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. కొంత సమయంలోనే అధిక లాభాలను పొందవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కేవలం రూ. 2.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు సంవత్సరానికి రూ. 13 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
2024 Small Business Ideas New Business Ideas New Business Ideas 2024 Best Business Ideas 2024 Small Business Low Investment Business Ideas Aloe Vera Aloe Vera Gel Aloe Vera Gel Manufacturing Business
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: టెన్త్ ఫెయిల్ అయిన పర్లేదు కేంద్ర ప్రభుత్వం అందించే లోన్ తో ఈ బిజినెస్ చేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించడం పక్కాBusiness Ideas: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాల ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఎంతోమంది తమ సొంత కాళ్ల పైన నిలబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు.
और पढो »
Top 2024 Small Business Ideas: భలే ఐడియా..రూ.1 లక్షతో ఐస్ క్రీమ్స్ తయారీ.. నెలకు లక్షల్లో లాభాలు..Ice Cream Business Idea 2024: దీపావళి సందర్భంగా కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ బిజినెస్ మీకు బోలెడు లాభాలను కలిగిస్తుంది. పండగ సమయంలో కొత్త బిజినెస్‌లకు మంచి అవకాశాలు ఉంటాయి. కేవలం రూ.లక్ష పెట్టుబడితో నెలకు లక్షలు సంపాదించే ఈ వ్యాపారం గురించి మీరు తెలుసుకోండి.
और पढो »
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల సీజన్ లో కొన్ని బిజినెస్ లు చేస్తే అనుకొని లాభాలు కలిసి వస్తాయి. దీని వల్ల ఆదాయం ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది.
और पढो »
Business Ideas For Women: మహిళలు దసరాకు రూ. 25వేల పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభిస్తే..నెలకు రూ. 50 వేలు సంపాదించే చాన్స్Business Ideas: మహిళలు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ పెట్టుబడి తో సంవత్సరం అంతా రాబడి లభించే ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.
और पढो »
RBI Summer Internship 2024: రిజర్వ్ బ్యాంకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. నెలకు రూ.20,000 స్టైఫండ్ పొందే సువర్ణావకాశం..RBI Summer Internship programme 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు
और पढो »