7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!

7Th Pay Commission समाचार

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!
7Th Pay Commission NewsDA Hike NewsDA Hike Big Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!

ఈ డేటాను ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తుంది. ఈ డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై క్లారిటీ వస్తుంది. బడ్జెట్ తరువాత డీఏ పెంపు ఎంత ఉంటుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. /8 జూన్ నెలకు సంబంధించిన AICPI ఇండెక్స్ డేటా ఇవాళ రిలీజ్ చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఈ డేటాను బేస్ చేసుకుని ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో డీఏ పెంపు ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.6 నెలల AICPI సూచిక సంఖ్యల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతుంది. ఇప్పటివరకు మే నెలకు సంబంధించిన AICPI డేటా ఉంది. రానున్న ఆరు నెలల ద్రవ్యోల్బణం రేటు మార్పులను బట్టి వినియోగదారుల ధరల సూచిక నెలవారీ డేటాను రిలీజ్ చేస్తారు. ద్రవ్యోల్బణం AICPIలో హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission News DA Hike News DA Hike Big Update 7Th Pay Commission DA Hike

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. డీఏ పెంపుపై క్లారిటీ.. వివరాలు ఇవిగో..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. డీఏ పెంపుపై క్లారిటీ.. వివరాలు ఇవిగో..!7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త పొందే అవకాశం ఉంది. బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ఏర్పాటు ప్రకటన లేకపోయినా.. ఉద్యోగులకు అలవెన్సుల పెంపుదల గురించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
और पढो »

7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!7th Pay Commission Latest News: బడ్టెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. చివరికి నిరాశే ఎదురైంది. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని అందరూ భావించగా.. కేంద్రం నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. ఇక రెండో రెండో పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురుచూస్తున్నారు.
और पढो »

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!7th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోదీ ప్రభుత్వం వరుసగా గుడ్‌న్యూస్‌లు అందించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మొదటి డీఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది.
और पढो »

DA Hike Latest Updates: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్DA Hike Latest Updates: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్7th Pay Commission News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డబుల్ జాక్‌పాట్ రానుందా..? డీఏ పెంపుతోపాటు కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల డీఏను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
और पढो »

7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటన7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటనTelangana Govt Employees DA Hike Updates: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో మాట్లాడిన ఆయన..
और पढो »

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!7th Pay Commission DA Hike Latest News: ఈ ఏడాది జనవరిలో డీఏ 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. దీంతో కొన్ని రకాల అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా పెంచాల్సి ఉంది. దాదాపు 13 రకాల అలవెన్సులు 25 శాతం మేర పెరగాల్సి ఉందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి.
और पढो »



Render Time: 2025-02-22 13:23:37