7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా

7Th Pay Commission समाचार

7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా
DA Hike8Th Pay CommissionCentral Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.

7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపు ప్రకటన రేపు వెలువడనుంది. ఈసారి డీఏ 3-4 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దీపావళి బోనస్ కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుPrabhas Marriage: ప్రభాస్‌ పెళ్లిపై బిగ్‌ అప్‌డేట్..

7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జూలై నెల డీఏ పెంపు ప్రకటన రేపు అంటే అక్టోబర్ 9న వెలువడవచ్చు. కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా, దీపావళి నజరానా లభించనుంది. డీఏ ఎరియర్లతో పాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. డీఏ ఎంత పెరగనుంది, బోనస్ ఎంత రావచ్చనేది చూద్దాం.

దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది. కేంద్ర ప్రభుత్వం రేపు బుధవారం డీఏ పెంపుపై ప్రకటన జారీ చేయనుందని తెలుస్తోంది. ఈసారి డీఏ 3-4 శాతం మధ్య ఉండవచ్చు. అంటే మొత్తం డీఏ 50 నుంచి 53 లేదా 54 శాతానికి చేరుకోవచ్చు. మార్చ్ నెలలో 4 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. ఇప్పుడు జూలై నెల డీఏ ఎరియర్లతో సహా ఈ నెలలో అందనుంది. అంతేకాకుండా ఈ నెలలో దీపావళి బోనస్ కూడా ఉంటుంది.

అక్టోబర్ నెలలో డీఏ పెంపుతో ఉద్యోగులకు చాలా రిలీఫ్ కలగనుంది. ఎందుకంటే దసరా, దీపావళి రెండు పండుగలున్నాయి. ఈ సమయంలో అటు డీఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కూడా వస్తే ఇక అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. ఈ నెల జీతం భారీగా అందుకుంటారు. మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చలు నడుస్తున్నాయి.2016లో ఏర్పడింది. ఇది 2026 వరకూ అమల్లో ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తే అమల్లో వచ్చేటప్పటికి 2026 కావచ్చు. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి కోరుతున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

DA Hike 8Th Pay Commission Central Government DA Hike Announcement Will Be Tomorrow October 9 How Much DA Will Hike This Time Diwali Bonus Announcement

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..!7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..!7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదికి రెండో డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
और पढो »

7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..7Th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త.. అతి త్వరలోనే ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏడవ వేతన సంఘం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
और पढो »

7th Pay Commission: সরকারি কর্মীদের জন্য দারুণ সুখবর, ফের বাড়তে চলেছে ডিএ! জেনে নিন, কত...7th Pay Commission: সরকারি কর্মীদের জন্য দারুণ সুখবর, ফের বাড়তে চলেছে ডিএ! জেনে নিন, কত...da hike by 3 percent on 7th pay commission for Central Govt Employees
और पढो »

8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. జీతాలు ఏకంగా రూ.34,560 పెంపు!8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. జీతాలు ఏకంగా రూ.34,560 పెంపు!8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే అద్భుతమైన బహుమతిని అందించబోతోంది. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది దీని కారణంగా కనీస అవసరాలు కూడా తీరడం లేదు.
और पढो »

DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..7Th Pay Commission DA Hikes Update: కేంద్రం త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది.. డీఏలో పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల లక్షలాది కేంద్ర ఉద్యోగులకు భారీ జీతాలు పెరిగి ఖర్చుల భారం తగ్గుతుంది. అలాగే పెన్షనర్లకు ఊరట లభించనుంది.
और पढो »

8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
और पढो »



Render Time: 2025-04-25 23:07:59