8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు, ఉద్యోగుల జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది

8Th Pay Commission समाचार

8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు, ఉద్యోగుల జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది
7Th Pay Commission8Th Pay Commission Updates In Telugu7Th Pay Commission Updates In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

8th Pay Commission key announcement when it will formed and how much salary 8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. 2016తో ఈ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. ఫలితంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్‌డేట్ వస్తోంది. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు కానుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో తెలుసుకుందాం.Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ. 5 లక్షల గవర్న్‌మెంట్ సబ్సిడీ!

8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. 2016తో ఈ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. ఫలితంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతం , డీఏతో పాటు పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది. మరి ఈ కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడనుందో చూద్దాం.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 7వ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు లభిస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరిగింది. అటు పెన్షనర్లకు డీఆర్ కూడా 3 శాతం పెరిగింది. ఈ సమయంలో 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అయితే 8వ వేతన సంఘం ఎప్పుడనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకూ జారీ కాలేదు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చని సమాచారం అందుతోంది.

7వ వేతన సంఘం గడువు 2016తో పూర్తి కానుంది. అందుకే ఇప్పుడు కొత్త వేతన సంఘం ఏర్పడితే అమల్లోకి వచ్చేసరికి 2016 కావచ్చు. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం 18 వేల రూపాయలు అందుతోంది. 7వ వేతన సంఘంతో 6 వేలు పెరిగింది. 8వ వేతన సంఘం ఏర్పడితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 కానుంది. ఇది 29 పాయింట్లు పెరుగతుందని అంచనా ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా నిర్ణయిస్తే ఉద్యోగుల జీతం 186 శాతం పెరగనుంది. అంటే ఉద్యోగుల జీతం 51,480 రూపాయలవుతుంది.

8వ వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన లేదు. 2-25-26 బడ్జెట్ సమావేశాల్లో ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7 వ వేతన సంఘం 2014 ఫిబ్రవరి నెలలో ఏర్పడగా 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్లో 7 వేల రూపాయలున్న బేసిక్ శాలరీ 18 వేలకు పెరిగింది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. జీతభత్యాలు దాదాపుగా రెండు రెట్లు పెరగవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission 8Th Pay Commission Updates In Telugu 7Th Pay Commission Updates In Telugu DA Hike Salary Hike 8Th Pay Commission Announcement

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 53 శాతం డీఏ కనీస వేతనంలో కలుపుతారా, జీతం ఎంత పెరుగుతుంది7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 53 శాతం డీఏ కనీస వేతనంలో కలుపుతారా, జీతం ఎంత పెరుగుతుంది7th Pay Commission Big Updates for central government employees 53 percent 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇటీవల 3 శాతం పెరిగింది. అటు పెన్షనర్ల డీఆర్ కూడా 3 శాతం పెరిగింది.
और पढो »

EPF: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. మరికొన్ని గంటలే సమయం.. అప్డేట్‌ చేయకపోతే అంతే సంగతి!EPF: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. మరికొన్ని గంటలే సమయం.. అప్డేట్‌ చేయకపోతే అంతే సంగతి!EPFO: ఆధార్ ఆధారిత OTPని ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ని ఆదేశించింది.
और पढो »

8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. 8వ పే కమిషన్‌ ప్రకటన ఎప్పుడంటే..?8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. 8వ పే కమిషన్‌ ప్రకటన ఎప్పుడంటే..?8Th Pay Commission Latest News: ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు సంబంధించి డీఆర్, ఇతర ప్రయోజనాలను పే కమిషన్ సమీక్షించి కేంద్రానికి సిఫార్సులు పంపిస్తుంది.
और पढो »

8th Pay Commission: कर्मचारियों की हो गई बल्ले-बल्ले, सरकार ने सैलरी में किया इतना इजाफा8th Pay Commission: कर्मचारियों की हो गई बल्ले-बल्ले, सरकार ने सैलरी में किया इतना इजाफा8वें वेतन आयोग को लेकर आ गई है जरूरी खबर. केंद्रीय कर्मचारियों को लेकर केंद्र की मोदी सरकार ने उठाया है बड़ा कदम, जल्द ही कर्मचारियों की सैलरी में होने वाला है मोटा इजाफा.| यूटिलिटीज
और पढो »

8th Pay Commission: नौकरी वालों की हो गई बल्ले-बल्ले, हर महीने इतनी बढ़कर आएगी सैलरी8th Pay Commission: नौकरी वालों की हो गई बल्ले-बल्ले, हर महीने इतनी बढ़कर आएगी सैलरी8th Pay Commission: 8th Pay Commission, now basic salary will be Rs 34 thousand! नौकरी वालों की हो गई बल्ले-बल्ले, हर महीने इतनी बढ़कर आएगी सैलरी
और पढो »

8th Pay Commission: केंद्रीय कर्मचाऱ्यांसाठी आनंदाची बातमी; 'इतकी' होऊ शकते पगारवाढ!8th Pay Commission: केंद्रीय कर्मचाऱ्यांसाठी आनंदाची बातमी; 'इतकी' होऊ शकते पगारवाढ!8th pay commission fitment factor: केंद्रीय कर्मचाऱ्यांच्या 8 व्या वेतन आयोगासंदर्भातील चर्चांना आता वेग आलाय. यातील फिटमेंट फॅक्टर हा पगार आणि पेन्शनच्या संशोधनाचा मुख्य आधार आहे. विशेषकरुन या फिटमेंट फॅक्टरवर जोरदार वाद होऊ लागले आहेत.
और पढो »



Render Time: 2025-02-13 15:38:57