8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా జీతం రూ.17 వేల పెంపు.. పూర్తి వివరాలు ఇవే..

8Th Pay Commission समाचार

8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా జీతం రూ.17 వేల పెంపు.. పూర్తి వివరాలు ఇవే..
8Th Pay Commission Latest News8Th Pay Commission Updates8Th Pay Commission Latest Telugu News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్‌ న్యూస్‌ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివగోపాల్‌ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.

8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా జీతం రూ.17 వేల పెంపు.. పూర్తి వివరాలు ఇవే..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్‌ న్యూస్‌ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివగోపాల్‌ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుందని తెలిపారు.

కేంద్ర ఉద్యోగుల జీతాలు ఖచ్చితంగా పెరుగుతాయని శివగోపాల్ మిశ్రా తెలిపారు. కానీ ఎనిమిదో వేతన సంఘంపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. 8వ వేతన సంఘంను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే రైల్వే ఉద్యోగులకు ఎన్నో లాభాలు కలుగుతాయని శివగోపాల్‌ మిశ్రా తెలిపారు. ఈ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కేంద్రం కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

8Th Pay Commission Latest News 8Th Pay Commission Updates 8Th Pay Commission Latest Telugu News 8Th Pay Commission Salary Hikes Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం7th Pay Commission DA Hike Announcement will be in this September month కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. మొదటిది జనవరి నెలలో రెండవది జూలై నెలలో.
और पढो »

8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th pay commission update know how govt employees salary change 8th Pay Commission Updates in Telugu: వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల వస్తోంది
और पढो »

8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. జీతాలు ఏకంగా రూ.34,560 పెంపు!8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. జీతాలు ఏకంగా రూ.34,560 పెంపు!8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే అద్భుతమైన బహుమతిని అందించబోతోంది. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది దీని కారణంగా కనీస అవసరాలు కూడా తీరడం లేదు.
और पढो »

7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..7Th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త.. అతి త్వరలోనే ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏడవ వేతన సంఘం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
और पढो »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డీఏ హైక్ ప్రకటించే అవకాశం7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డీఏ హైక్ ప్రకటించే అవకాశంDearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది. సెప్టెంబర్ నెల మూడో వారంలో డియర్ నెస్ అలవెన్స్ (DA) ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంత శాతం మేర ప్రకటించవచ్చు. అనే విషయం పైన అటు ఉద్యోగులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.
और पढो »

7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం7th Pay Commission Latest Updates on DA Hike government will make announcement of 3 percent 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ ఈసారి సెప్టెంబర్ నెలలో పెరగనుంది.
और पढो »



Render Time: 2025-02-15 17:04:37