Airtel Cheapest Plan: మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ ఉపయోగిస్తున్న వారైతే మీకు ఒక బంపర్ న్యూస్. ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కువ వ్యాలిడిటీ అందించే ప్లాన్ అందిస్తుంది.
ఈసారి రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఈ ప్లాన్ ఎంచుకోండి. అధిక బెనిఫిట్స్ పొందండి.ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు ఇతర లాభాలు కూడా పొందుతారు.. ఎక్కువ మంది కస్టమర్లు వినియోగిస్తున్న ఈ ప్లాన్ లో బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎక్కువ శాతం ఈ ప్లాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎయిర్‌టెల్ రూ. 489 ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 6 జీబీ హై స్పీడ్ డేటా పొందుతారు.
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు రూ. 6.35 పైసలు మాత్రమే వర్తిస్తుంది. 77 రోజులకుగాను మీరు రూ.480 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించని కస్టమర్‌లకు బెట్టర్. కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారు ఈ ప్లాన్ ఎంచుకోండి. ఎయిర్‌టెల్ రూ. 589 ప్లాన్.. ఎయిర్‌టెల్ వ్యాలిడిటీ 30 రోజులపాటు వస్తుంది. ఇందులో 50 జీబీ డేటా పొందుతారు. ఈ డేటా నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. లిమిట్ లేదు ఇందులో మీరు 300 ఎస్ఎంఎస్ లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా పొందుతారు.
Airtel 77 Days Plan Airtel ₹489 Plan Airtel Unlimited Calls Airtel Recharge Offers Airtel Data Plans Airtel 77 Days Validity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Airtel: ఎయిర్‌టెల్ రూ. 2249 VS రూ.1849 ప్లాన్.. ఈ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్ తెలుసా?Airtel 2249 Vs 1849: ఎయిర్‌టెల్ ఇటీవలె వాయిస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులకు బెస్ట్. అయితే, ఎయిర్‌టెల్ అందిస్తోన్న రూ.2249 వెర్సస్ రూ.1849 ప్లాన్. ఈరెండిటిలో బెస్ట్ ప్లాన్ ఏది? పూర్తి వివరాలు ఇవే..
और पढो »
365 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్- జియో- వీఐ.. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఏది అన్నిటికంటే చీప్ తెలుసా?365 Days Cheapest Plan: స్మార్ట్ ఫోన్ యూజర్లు తప్పకుండా ప్రతి నెల తమ ఫోన్లను రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, డేటా సౌకర్యం పొందుతారు.
और पढो »
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. 1.5 GB అదిరిపోయే అన్లిమిటెడ్ డేటా ఎంత చౌక తెలుసా?Airtel 90 Days Validity Plan: పెరికిన టెలికాం ధరల తర్వాత మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే చాలా మందికి పెద్ద టాస్క్‌లా మారింది. డేటా ఎక్స్పైరీ అవుతుంది అనగానే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలాంటి వారి కోసం ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్యాక్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »
BSNL: వీఐ, ఎయిర్‌టెల్ కస్టమర్లను సైతం టెంప్ట్ చేస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్..BSNL Offer Pack: బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ వీఐ, ఎయిర్‌టెల్ కస్టమర్లను సైతం ఆకర్షిస్తుంది. జియో కస్టమర్లను కూడా విపరీతంగా టెంప్ట్ చేస్తోన్న ఈ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు.
और पढो »
BSNL: వామ్మో అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్ రూ.397కే.. ఇంత వరకు ఏ కంపెనీ ఇవ్వని వ్యాలిడిటీ..BSNL Cheapest Recharge Plan: పెరిగిన టెలికాం ధరల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు కస్టమర్లు మరింత పెరిగారు. ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ప్రైవేటు దిగ్గజ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.397లో వ్యాలిడిటీ పూర్తి బెనిఫిట్స్ తెలుసుకుందాం.
और पढो »
Virat Kohlis Fitness: విరాట్ కోహ్లీ జిమ్‌లో ఎన్ని గంటలు గడుపుతాడు? అతని డైట్ ప్లాన్ ఏంటి?Virat Kohli s Fitness Routine: పేలుడు షాట్లు కొట్టే విరాట్ కష్టపడి పనిచేస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి కఠినమైన డైట్ ప్లాన్‌ను కూడా అనుసరిస్తాడు. విరాట్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఏమి చేస్తాడో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, అతని ఫిట్‌నెస్, డైట్ రొటీన్ గురించి పూర్తి వివరాలు మీకోసం.
और पढो »