Air India Flight Collides In Pune Airport While Takeoff: ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లగేజీ ట్రక్‌ను విమానం ఢీకొనడంతో విమాన ప్రయాణికులు భయాందోళన చెందారు.
వందల మంది ప్రయాణికులను మోసుకెళ్లు విమానం ప్రమాదాలకు గురయితే తీవ్ర విషాదం మిగులుస్తుంది. అత్యంత జాగ్రత్తగా నడపాల్సిన విమానం కొద్దిగా నిర్లక్ష్యం వహించినా పెను ప్రమాదానికి దారి తీస్తుంది. కొంచెం ట్రాక్ లేదా రన్ వేను తప్పినా ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. అలా గతంలో చాలా సంభవించాయి. తాజాగా ఓ విమానం తృటిలో అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకుంది. కొద్దిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో గజగజ వణికిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mamata Banerjee
Air India Flight Pune To Delhi Tug Truck Flight Takeoff Pune Airport
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pune: অল্পের জন্য রক্ষা পেলেন ১৮০ যাত্রী, এয়ার ইন্ডিয়ার ভরা প্লেন সোজা ধাক্কা মারল ট্রাকে!At Pune air India flight collides with truck before take off
और पढो »
Air India Flight: एयर इंडिया का बीमारी की छुट्टी पर गए सभी कर्मचारियों पर बड़ा फैसला, थमा दिया टर्मिनेशन लेटरAir India Flight: एयर इंडिया एक्स्प्रेस का बड़ा एक्शन आया सामने, बीमारी का कारण बताकर छुट्टी पर गए कर्मचारियों को निकालने का फैसला
और पढो »
Air India Flight Cancelled: एयर इंडिया से कर रहे हैं सफर तो हो जाएं सावधान, जानें क्यों 70 से ज्यादा उड़ानें हुईं रद्दAir India Flight Cancelled: एयर इंडिया से यात्रा करने वाले हो जाएं सावधान, एयरलाइंस ने अचानक रद्द कर दी 70 से ज्यादा उड़ानें
और पढो »
Air India Express Sacks 25 employees, Day After Major Flight Disruptionsairindiaexpress.comsupport for refund and rescheduling support. The Ministry of Civil Aviation responded by requesting a detailed report from Air India Express and urged the airline to swiftly resolve issues and ensure passengers receive necessary facilities according to DGCA norms.
और पढो »
Air India Flights Cancelled: Air India Express की 86 Domestic और International उड़ानें रद्दAir India Express Crisis: एयर इंडिया एक्सप्रेस की 78 राष्ट्रीय और अंतरराष्ट्रीय उड़ानें रद्द कर दी गई हैं. ऐसा इसलिए क्योंकि एयर इंडिया के 300 सीनियर कर्मचारी एक साथ सिक लीव पर चले गए हैं. मंगलवार रात से बुधवार सुबह तक की 78 उड़ानों को रद्द किया गया है.
और पढो »
Flight cancelled: വിമാന സര്വീസുകള് മുന്നറിയിപ്പില്ലാതെ റദ്ദാക്കി; കണ്ണൂർ, നെടുമ്പാശ്ശേരി വിമാനത്താവളങ്ങളിൽ പ്രതിഷേധംAir Indian Flight cancelled: ജീവനക്കാരുടെ മിന്നൽ പണിമുടക്കിനെ തുടർന്ന് വിമാനങ്ങൾ റദ്ദാക്കിയതെന്ന് വിശദീകരണം.
और पढो »