Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..
Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?: అవును మెగాస్టార్ రూట్లో వెళ్లి దారుణంగా దెబ్బ తింటున్నాడు అక్షయ్ కుమార్. ఒకపుడు ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ కాలం మారుతుంది. ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ భాషలో ఏదైనా సినిమా హిట్టైయితే.. ఇతర భాష ప్రేక్షకులు ఆయా సినిమాలను సబ్ టైటిల్స్ తో ఎంచక్కా ఓటీటీలో చూసేస్తున్నారు.
ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ చేసారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీ వేదికగా ఈ సినిమాను ఆదరించారు. మరోవైపు ఈ చిత్రాన్ని హిందీలో ‘ఉడాన్’ పేరుతో స్ట్రీమింగ్ కు వస్తే... హిందీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూసేసారు. ఇలా ఓటీటీ వేదికగా చూసిన ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్.. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సుధ కొంగర దర్శకత్వంలో ఈ సినిమా చేయడమే పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఈ సినిమాలో అక్షయ్ నటన సహా.. సినిమా మొత్తం బాగున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఆల్రెడీ ఓటీటీ వేదికగా చూసిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్స్ లో చూడటం ఎందుకో అనుకున్నారో.. ఈ సినిమాను పట్టించుకోలేదు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా థియేట్రికల్ అట్టర్ ఫ్లాప్ అయింది.
ఇక చిరంజీవి కూడా తన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా .. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ మూవీకి రీమేక్. అయితే...అప్పటికీ ఓటీటీ హవా అంతగా లేదు. పైగా ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయకుండా చూసుకున్నారు. అయితే.. చిరు రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. ఆ తర్వాత చిరంజీవి.. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసారు. ఆల్రెడీ ఓటీటీ వేదికగా మోహన్ లాల్ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. ఆ సినిమా తర్వాత అయినా.. చిరంజీవి మారారా అంటే లేదు. ఎపుడో ఔట్ డేటెడ్ అయిపోయినా.. అజిత్ కుమార్.. ‘వేదాలం’ సినిమాను తెలుగులో ‘భోళా శంకర్’ గా రీమేక్ చేసారు. ఈ చిత్రాన్ని అత్యంత పేలవంగా దర్శకుడు మెహర్ రమేశ్ తెరకెక్కించాడు. దీంతో ఆడియన్స్ ఈ సినిమాను తిప్పి కొట్టారు.
Chiranjeevi Sirfira Vishwambhara Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Stree 2 में बॉलीवुड के दिग्गज एक्टर की एंट्री! चंदेरी में देगें श्रद्धा कपूर-राजकुमार राव का साथStree 2, Akshay Kumar entry in Stree 2, Stree 2 Akshay Kumar cameo, Akshay Kumar film, Akshay Kumar entry Stree 2, Stree 2 grand entry, Shraddha Kapoor Rajkummar Rao, Stree 2 release date 15th August, स्त्री 2, स्त्री 2 रिलीज डेट, अक्षय कुमार की स्त्री 2 में एंट्री, अक्षय कुमार, श्रद्धा कपूर,...
और पढो »
अक्षय कुमार ने फिल्म वेलकम टू द जंगल को लेकर सबको चौंकाया, इस तारीख को रिलीज होगी फिल्मAkshay Kumar: बॉलीवुड की सबसे पसंदीदा फ्रेंचाइजी में से एक फिल्म फिल्म वेलकम टू द जंगल की अगली किस्त के लिए फैंस को और इंतजार करना होगा.
और पढो »
बीवी Twinkle का पर्स थामे अनंत-राधिका के रिसेप्शन में नजर आए Akshay Kumar, जेंटलमैन बेहेवियर देख फिदा हुए लोगएक्टर अक्षय कुमार (Akshay Kumar) और उनकी पत्नी ट्विंकल खन्ना (Twinkle Khanna) बॉलीवुड के जाने माने Watch video on ZeeNews Hindi
और पढो »
कैसे राजीव भाटिया से बने Akshay Kumar, 'सरफिरा' एक्टर ने बताया क्यों बदला अपना नामअभिनेता अक्षय कुमार और राधिका मदान स्टारर फिल्म सरफिरा बॉक्स ऑफिस पर दस्तक दे चुकी है। इस फिल्म के प्रमोशन के दौरान अभिनेता ने अपनी लाइफ से जुड़ी कई चीजें शेयर की। इसके साथ ही उन्होंने यह भी बताया कि क्यों उन्होंने अपना नाम राजीव भाटिया से बदलकर अक्षय कुमार रखा। चलिए जानते हैं इसके बारे में एक्टर ने क्या...
और पढो »
Sarfira: सूर्या-ज्योतिका ने किया 'सरफिरा' को लेकर पोस्ट, Akshay Kumar का जताया आभारअभिनेता अक्षय कुमार स्टारर फिल्म सरफिरा बड़े पर्दे पर दस्तक दे चुकी है। यह मूवी साउथ की सोरारई पोटरु का हिंदी रीमेक है जो लोगों को काफी पसंद आ रही है। अब साउथ एक्टर सूर्या और उनकी वाइफ एक्ट्रेस ज्योतिका ने सोशल मीडिया पर खिलाड़ी कुमार और उनकी मूवी को लेकर पोस्ट किया है। साथ भी उनका धन्यवाद भी किया...
और पढो »
Akshay Kumar को हुआ कोरोना, 2 दिन से खराब थी तबीयत, चिंता में फैंसअक्षय कुमारके फैंस के लिए एक परेशान करने वाली बात सामने आ रही है. अक्षय कोविड-19 पॉजिटिव पाए गए हैं. इस खबर के सामने आने के बाद से उनके फैंस चिंता में हैं.
और पढो »