Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.
Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కా
తెలంగాణలో డ్రగ్స్ వినియోగం భారీగా ఉంది. వారాంతాల్లో జరిగే పార్టీలతోపాటు వీఐపీల పార్టీల్లో తప్పనిసరిగా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటున్నాయి. చట్టాలు ఎన్ని తీసుకువచ్చినా.. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డ్రగ్స్ వినియోగం తగ్గకపోగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులతో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సందర్భంగా విడుదలయ్యే ప్రతి సినిమాలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా వీడియో విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సినీ పరిశ్రమ తన విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని గతంలో రేవంత్ రెడ్డి సినీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యతిరేకంపై స్పందించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో అగ్ర నటులు డ్రగ్స్‌పై వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, ఎన్టీఆర్ వీడియోలు చేయగా.. తాజాగా అల్లు అర్జున్ చేశారు. త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ కూడా అవగాహన వీడియో విడుదల చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Fengal Cyclone
Drugs Drugs Awareness Pushpa 2 The Rule Drugs Free Telangana Government Of Telangana Revanth Reddy Telangana Cmo Telangana Police Telangana Anti Narcotics Bureau Telangana Anti Narcotics Bureau Awareness Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Allu Arjun: తమిళ గడ్డపై చిందేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మురిసిన శ్రీవల్లీ.. శ్రీలీలHuge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్‌లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
और पढो »
jr ntr and allu arjun: జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ కు కొత్త సమస్య, ఆ పార్టీ అభిమానులతో ఈ ఇద్దరు హీరోలు ఇబ్బంది పడుతున్నారా..?jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..
और पढो »
Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Trump Pakistani Daughter: డోనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్‌లో కూడా ఓ కూతురు, వైరల్ అవుతున్న వీడియోShocking and Surprising viral video a pakistani girl claiming donald trump Trump Pakistani Daughter: అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాదించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లో కూడా రక్త సంబంధీకులున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
और पढो »
Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
और पढो »