Amit Shah Escaped Major Accident In Begusarai Poll Meeting: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విస్తృత పర్యటన చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. 400 సీట్లు సాధించే లక్ష్యం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రానికి వెళ్లగా అక్కడ అమిత్ షా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడంతో కలకలం రేపింది. కొద్దిసేపు అనంతరం పరిస్థిఇత చక్కబడడంతో అమిత్ షా పర్యటన కొనసాగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.IPL 2024
Lok Sabha Elections Amit Shah Escapes Major Accident Helicopter
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
और पढो »
Congress : కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
और पढो »
CM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు సమన్లుDelhi Police Notices to CM Revanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా కామెంట్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
और पढो »
Amit Shaha about Shobha Surendran: ശോഭാ സുരേന്ദ്രൻ വിജയിക്കും, കേരളം നരേന്ദമോദിക്കൊപ്പം മുന്നേറാൻ ഒരുങ്ങുന്നു; അമിത് ഷാAmit Shah in Kerala: ആലപ്പുഴ എൻഡിഎ സ്ഥാനാർത്ഥി ശോഭാ സുരേന്ദ്രന്റെ പ്രചാരണത്തിൽ പങ്കെടുത്ത് സംസാരിക്കുകയായിരുന്നു അദ്ദേഹം.
और पढो »
Amit Shah: ৩৫ আসন দিলে... বাংলায় কী কী হবে? তালিকা দিলেন শাহ!Amit Shah says if you give 35 seats then Bengal will get
और पढो »