Amrapali Kata: వర్షాలతో హైదరబాద్ హైరానా.. పలు ప్రాంతాలను పరిశీలించిన ఆమ్రాపాలి.. అధికారులకు కీలక ఆదేశాలు..

Amrapali समाचार

Amrapali Kata: వర్షాలతో హైదరబాద్ హైరానా.. పలు ప్రాంతాలను పరిశీలించిన ఆమ్రాపాలి.. అధికారులకు కీలక ఆదేశాలు..
Hyderabad RainsGHMCAmrapali Inspects Flood Areas In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Amrapali: తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం కూడా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

Amrapali Kata: వర్షాలతో హైదరబాద్ హైరానా.. పలు ప్రాంతాలను పరిశీలించిన ఆమ్రాపాలి.. అధికారులకు కీలక ఆదేశాలు..

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వార్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కూడా కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా కురిసిన వర్షానికి జనాలు ఇంటి నుంచి బైటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. రోడ్లన్ని నీటితో నిండిపోయాయి. అంతేకాకుండా.. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోనికి నీరు కూడా వచ్చి చేరింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇప్పటికే రెండు రోజుల పాటు స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Rains GHMC Amrapali Inspects Flood Areas In Hyderabad Heavy Rains In Hyderabad IMD Rainfall Alert Heavy Rains Weather Forecast Heavy Rains In Telangana CM Revanth Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amrapali: భారీ వర్షాలకు బేజారైన హైద్రాబాద్.. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆమ్రాపాలీ.. అధికారులకు కీలక ఆదేశాలు..Amrapali: భారీ వర్షాలకు బేజారైన హైద్రాబాద్.. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆమ్రాపాలీ.. అధికారులకు కీలక ఆదేశాలు..Heavy rains in Hyderabad: హైదరాబాద్ నగరం వర్షాలకు చిగురుటాకులా వణికిపోయిందని చెప్పుకొవచ్చు. రోడ్లన్ని జలమయమైపోయాయి. ఇళ్లలోని నీళ్లు వచ్చిచేరుతున్నాయి.
और पढो »

Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనHeavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనChiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
और पढो »

Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
और पढो »

Telangana: డెంజర్ జోన్ లో తెలంగాణలోని 110 గ్రామాలు.. రంగంలోకి దిగిన అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్ కు కీలక ఆదేశాలు..Telangana: డెంజర్ జోన్ లో తెలంగాణలోని 110 గ్రామాలు.. రంగంలోకి దిగిన అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్ కు కీలక ఆదేశాలు..Heavy rains in telangana: తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఎక్కడ చూసిన కూడా రోడ్లపై నీళ్లు చేరిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఖమ్మంలోని వందకు పైగా గ్రామాలు ముంపుకు గురైనట్లు తెలుస్తోంది.
और पढो »

Cm Revanth Reddy: స్కూళ్లకు సెలవులపై మరో బిగ్ అప్ డేట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..Cm Revanth Reddy: స్కూళ్లకు సెలవులపై మరో బిగ్ అప్ డేట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..Telangana: తెలంగాణలో ఇప్పటికి కూడా వరద ప్రభావం తగ్గలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరదలపై మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు బిజీగా ఉంటున్నారు.
और पढो »

Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm revanth reddy meeting on heavy rains: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వరదలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
और पढो »



Render Time: 2025-02-15 06:19:59