Amazon prime day sale 2024 will be ended tomorrow July 21 in few hours get these p5 best premium features phones అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులతో పాటు స్మార్ట్ ఫోన్ల పై సైతం ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Amazon Prime Day Sale Offers: ప్రీమియం ఫీచర్లతో 10 వేలకంటే తక్కువకే 5 స్మార్ట్ ఫోన్లు, ఆఫర్ కొద్ది గంటలే
Amazon Prime Day Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు రెండూ ఒకదానికొకటి పోటీగా డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాయి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్, ఆమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. వివిధ రకాల స్మార్ట్ ఫోన్ల పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అందుకే త్వరపడండి.BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..
Amazon Prime Day Sale Offers: ఓవైపు ఫ్లిప్ కార్డ్ గోట్ సేల్, మరోవైపు అమెజాన్ ప్రేమ్ డే సేల్ పోటా పోటీగా ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచన ఉన్నా లేదా ఇంకేమైనా కొనాలన్నా ఇదే మంచి అవకాశం. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు 10 వేలలోపే లభిస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులతో పాటు స్మార్ట్ ఫోన్ల పై సైతం ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. కళ్లు చెదరే డిస్కౌంట్ ఆఫర్లతో అత్యంత చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇవాళ, రేపు అంటే జూలై 20, 21 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి కొద్ది గంటలే మిగిలింది. 10 వేల లోపు ధరకు లభించే ప్రీమియం ఫీచర్లు కలిగిన 5 స్మార్ట్ ఫోన్ల వివరాలు మీ కోసం..
Flipkart Goat Sale 2024 Amazon Prime Day Sale 2024 Dates Huge Discount Offers In Amazon Prime Day Sale Amazon Prime Day Sale Cheapest Mobiles Cheap And Best Mobiles On Amazon Prime Day Sale Get These Premium Feature Phones
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85Motorola launches Moto G85 in india with permium features Moto G85 Launch: మోటోరోలా కంపెనీ నుంచి కొత్తగా Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఊహించని ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు గట్టి షాక్ ఇవ్వనుంది.
और पढो »
Amazon Prime Day Sale में बंपर डिस्काउंट, आधी कीमत पर खरीद सकेंगे ये प्रोडक्ट्सAmazon Prime Day Sale: ई-कॉमर्स प्लेटफॉर्म Amazon पर जल्द ही नई सेल शुरू होने वाली है. इस सेल का फायदा उठाकर आप सस्ते में कई प्रोडक्ट्स को खरीद सकते हैं. Amazon पर Prime Day Sale में ये ऑफर्स मिलेंगे. ये सेल 20 और 21 जुलाई को होगी, जिसमें Amazfit की स्मार्टवॉच पर 55 परसेंट तक का डिस्काउंट मिलेगा. आइए जानते हैं खास ऑफर्स.
और पढो »
Amazon Prime Day Sale की अर्ली डील हुई LIVE, इन स्मार्टफोन पर मिल रहा धमाकेदार डिस्काउंटअमेजन पर प्राइम डे सेल लाइव हो रही है। ग्राहकों के लिए यह सेल 20-21 जुलाई को लाइव होगी। हालांकि इससे पहले ही अमेजन प्राइम डे सेल की अर्ली डील लाइव हो चुकी है। अगर आप भी एक नया फोन खरीदने का प्लान बना रहे हैं तो ये जानकारी आपके काम की होगी। सैमंसग से लेकर वनप्लस तक सभी स्मार्टफोन पर धमाकेदार डील ऑफर की जा रही...
और पढो »
Amazon Prime Day Sale शुरू, आधी कीमत पर मिलेंगे कई प्रोडक्ट्सAmazon Prime Day Sale: नया स्मार्टफोन खरीदना हो या फिर एक स्मार्ट टीवी आप Amazon Sale का फायदा उठा सकते हैं. इस प्लेटफॉर्म पर नई सेल शुरू हो गई है.
और पढो »
Xiaomi 14 Price: రూ.6,098కే అదిరిపోయే Xiaomi 14 మొబైల్.. ఫీచర్ చూస్తే ఆశ్చర్యపోతారు!Get Xiaomi 14 Mobile For Rs.6,098 On Amazon అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన ఓ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.6,098కే లభిస్తోంది.
और पढो »
Mi A series 80 cm LED Tv: రూ.7,500కే 80 cm Mi స్మార్ట్ టీవీ.. ఈ ఆఫర్ మళ్లీ రాదు!Get Mi A Series 80 Cm Led Smart Tv For Rs 7,500, Features, Specifications అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బిగ్ బచత్ డేస్ సేల్ లో భాగంగా Mi A series 80 cm (32 inch) స్మార్ట్ టీవీ అత్యధిక తగ్గింపు లభిస్తోంది.
और पढो »