Amazon Prime Day Sale 2024 Two Days Offers Discounts And Cash Back Other Details Here: అమెజాన్ మరో ఆఫర్ల ఫెస్టివల్‌ను తీసుకొస్తుంది. గతానికి భిన్నంగా ఫాస్టెస్ట్ డెలివరీతోపాటు అతి తక్కువ ధరలకే అమెజాన్ ప్రైమ డే సేల్ పేరిట ఆఫర్ల పండుగ మీ ముందుకు వస్తోంది.
Amazon Prime Day Sale 2024 : అమెజాన్ అతిపెద్ద సేల్స్ పండుగ.. భారీ డిస్కౌంట్లతో 2 రోజులు ఆఫర్లే ఆఫర్లు
గత నెలలోనే అద్భుతమైన ఆఫర్లతో అతిపెద్ద సేల్ ఈవెంట్ నిర్వహించిన అమెజాన్ ఇప్పుడు సరికొత్త ఆఫర్లతో పండుగ తీసుకొస్తుంది. అతి తక్కువ డిస్కౌంట్లతోపాటు వేగవంతమైన డెలివరీతో ముందుకు వస్తోంది. రెండు రోజుల పాటు భారీ ఆఫర్లతో ఈ పండుగ నిర్వహించనుంది. అయితే ఈ ఆఫర్లు పొందాలంటే చిన్న మెలిక పెట్టింది. రెండు రోజులు నిర్వహించే ఈ ఆఫర్ల పండుగ కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు వర్తింపు చేయనుంది. ప్రైమ్ సభ్యుల కోసమే ప్రత్యేకంగా అతిపెద్ద సేల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. జూలై 20-21 తేదీల్లో అతిపెద్ద సేల్ ఈవెంట్ జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chadalavada Nagarani
Amazon Amazon Biggest Sale Event Amazon Prime Day 2024 Two Day Online Sale Amazon Prime Members Amazon Prime Members Exclusive Offers
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon spreading all over the state ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
और पढो »
Southwest Monsoon: వేగంగా కదులుతున్న రుతు పవనాలు, ఏపీలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలేAndhra pradesh Weather foreacast southwest monsoon effect heavy rains alert ఏపీలో ఈసారి ముందుగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. నిన్న జూన్ 3వ తేదీ నాటికి రాయలసీమతో సాహా కోస్తాంద్ర వరకూ రుతు పవనాలు విస్తరించాయి
और पढो »
Telangana Weather Updates: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుSouthwest monsoon impact imd warns of moderate to heavy rains నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి.
और पढो »
Monsoon Rains: విస్తృతంగా నైరుతి రుతుపవనాలు, ఏపీలో రానున్న 4 రోజులు భారీ వర్షాలుImd issues heavy rains alert for coming 4 days to andhra pradesh నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.
और पढो »
Southwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon impact, 3-4 days heavy rains alert నైరుతి రుతు పవనాలు క్రమంగా ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దీనికితోడు దక్షణ తెలంగాణ ప్రాతంంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రానున్న 3-4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
और पढो »
Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనSouthwest monsoon impact, moderate to heavy rains alert నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »