Andhra Pradesh: నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్ డీజిల్ బాటిళ్లు లేదా కంటైనర్లలో విక్రయాలు జరిపిన బంకుల లైసెన్సు సైతం రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.
Petrol & Diesel plastic bottles ban in AP: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు బంద్.. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ, నిజానికి ఇలా జరగడం లేదు.. వాహనదారులు ఎప్పటిలాగే బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు.బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు బంద్.. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ, నిజానికి ఇలా జరగడం లేదు.. వాహనదారులు ఎప్పటిలాగే బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. అలాగే పెట్రోల్ బంకుల యజమానులు సైతం అలాగే విక్రయాలు జరుపుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్ డీజిల్ బాటిళ్లు లేదా కంటైనర్లలో విక్రయాలు జరిపిన బంకుల లైసెన్సు సైతం రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది. కేవలం వాహనాలు తీసుకువస్తేనే పెట్రోల్ పోయాలని చెప్పింది. ఇటీవల ఏపీలో అంటే సోమవారం 13న ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడులో పెట్రోల్ బాంబు దాడులు కూడా జరిగాయి. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ సైతం విధించాల్సి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిtelangana rains
Petrol Paw Patrol Is It Legal To Carry Petrol In A Bottle?
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol Diesel Price Today: హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?Petrol Diesel Price Today: క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే దీంతో పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ఇండియన్ రూపీ తో అమెరికన్ డాలర్ మారకం కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతుంది.
और पढो »
Theatres Closed: థియేటర్లు బంద్.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Interview: आंध्र प्रदेश में कमल खिलाने का जिम्मा संभाल रहीं पुरंदेश्वरी, बोलीं- दक्षिण में भाजपा पर बढ़ा भरोसाAmar ujala Exclusive interview with Daggubati Purandeswari ahead lok sabha elections andhra pradesh
और पढो »
Accident In Andhra Pradesh: ടൂറിസ്റ്റ് ബസും ടിപ്പർ ലോറിയും കൂട്ടിയിടിച്ചുണ്ടായ അപകടത്തിൽ 6 പേർക്ക് ദാരുണാന്ത്യം; 20 പേർക്ക് പരിക്ക്Andhra Accident: ആന്ധ്രയിൽ നിന്നും വോട്ട് ചെയ്ത് മടങ്ങിയവർ സഞ്ചരിച്ച ബസാണ് അപകടത്തിൽപെട്ടത്. അപകടത്തിൽ ലോറി-ബസ് ഡ്രൈവർമാരും 4 യാത്രക്കാരുമാണ് വെന്തു മരിച്ചത്.
और पढो »
Viral Video Shows YSRCP MLA’s Shocking Scuffle With Voter In Andhra Pradesh Polling BoothAs the polling for the Lok Sabha fourth phase is underway on Monday, a video of Andhra Pradesh CM Jagan Mohan Reddy’s party, YSRCP MLA VS Shivakumar, assaulting a voter at a polling booth in Guntur is making the rounds on the social media platform.
और पढो »
Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?Bank Holiday on May 20th: ఈ బ్యాంకుల సెలవు నగరలవారీగా ఒక్కరోజు చోటు చేటు చేసుకుంటుంది. మొత్తానికి మే చివరి వారంలో బ్యాంకులు ఎక్కువ శాతం సెలవుల్లో ఉండనున్నాయి.
और पढो »