Anil Ambani Company Shares: అనిల్ అంబానీ గ్రూపులోని రిలయన్స్ పవర్ షేర్లు నేడు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో కంపెనీ షేర్లకు ఊపు వచ్చి మార్కెట్ క్యాపిటల్ పెరిగింది. దీనికి దారి తీసినకారణాలేంటో తెలుసుకుందాం.
Anil Ambani Adag Group: అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చాయా.. అడాగ్ గ్రూప్‌లోని ఈ షేర్లు భారీగా పెరిగాయి.. కారణాలు ఇవే
Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండిఒకప్పటి అపరకుబేరుడు ప్రస్తుత ఆసియాలోనే నెంబర్ వన్ సంపన్నుడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి మంచి రోజులు వస్తున్నాయా అంటే నిజమే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పీకల్లోతు కష్టాలతో అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ, ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటకు వస్తున్నారు. ఆయన కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఆయన కంపెనీ రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి.
బుధవారం, కంపెనీ షేర్లు 5% పెరిగి రూ.36.17కి చేరాయి, ఇది 52 వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. గత మూడు రోజుల్లో దీని షేర్లు 15 శాతం లాభపడ్డాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ నాగ్‌పూర్‌లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కొనుగోలు చేయడానికి చర్చలు ప్రారంభించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ప్లాంట్ రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ పవర్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉంది. అప్పటి నుంచి రిలయన్స్ పవర్ షేర్లలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.ఈ పెరుగుదలతో రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాప్ రూ.14,529 కోట్లకు చేరుకుంది.
Nita Ambani Gift: నీతా అంబానీకి చిన్న కోడలు అంటేనే ఇష్టమా..పెద్ద కోడలు కన్నా చిన్నకోడలికే.. అత్యంత ఖరీదైన గిఫ్ట్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Doctor Rape and Murder Case: వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నలు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుTrainee Doctor murder: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు సంజయ్ రాయ్.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన అత్త.. వీడియో వైరల్..
Ambani Anil Ambani Group Mukesh Ambani Anil Ambani News Tina Ambani Anil Ambani Family
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »
Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!BIS : ఆగస్టు 1వ తేదీ నుంచి బీఐఎస్ (BIS) నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో చెప్పులు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా నగదు చెల్లించాల్సి వస్తుంది.
और पढो »
August 2024 Bank Holidays: ఈ రోజుల్లో బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి ఆగస్టులో 13 రోజులు సెలవులుBank Holidays in August 2024 Reserve bank of India releases list of holidays రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సెలవుల క్యాలెండర్ విడుదల చేస్తుంటుంది. జూలై నెల ముగిసిపోతోంది. ఆగస్టు నెల సెలవుల జాబితా వచ్చింది. వచ్చే నెలలో బ్యాంకులకు 13 రోజులు సెలవులున్నాయి.
और पढो »
Today Gold Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్...బంగారం మళ్లీ పెరిగే చాన్స్..కారణాలు ఇవే..!!Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పతనం అవుతున్నాయి.అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మద్యలోనే ఆగిపోతుందా? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో నెలకొని ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరల కదలిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుAndhra Pradesh and Telangana Weather Forecast for coming 3 days heavy rains Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్లింది.
और पढो »
Stock Market Crash Today : స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
और पढो »