Anushka Sharma: నైట్ టైమ్‌లో కోహ్లీ అలా చేయడం నచ్చలేదు.. బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పేసిన అనుష్క శర్మ

Anushka Sharma समाचार

Anushka Sharma: నైట్ టైమ్‌లో కోహ్లీ అలా చేయడం నచ్చలేదు.. బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పేసిన అనుష్క శర్మ
Virat KohliVirat Kohli NewsVirat Kohli Anushka Sharma
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా ఉంటే..

అనుష్క శర్మ సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా రాణిస్తున్నారు. తాజాగా తమ వ్యక్తిగత జీవితం గురించి అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌ తరువాత తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మ్యాచ్‌ల్లేని సమయాల్లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్‌కు వెళుతుంటాడు. ఇక అనుష్క శర్మ విరాట్ కోహ్లి వెన్నంటే ఉంటుంది. కోహ్లీ ఆడే మ్యాచ్‌లకు స్టేడియాలకు వెళ్లి ఉత్సాహపరుస్తుంది. గతంలో ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.

విరాట్ కోహ్లీ తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేస్తాడని తెలిపారు అనుష్క శర్మ. అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే వామిక పుట్టిన తర్వాత తమ దినచర్య చాలా మారిపోయిందన్నారు. పాప పుట్టాక ఏ పార్టీలకూ వెళ్లడం లేదని.. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విరాట్, తాను ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నామన్నారు. తాము సెలబ్రిటీలమే.. కానీ తమ వ్యక్తిగత జీవితాలను ఇష్టపడతామన్నారు. తాము చిన్న విషయాలలో ఆనందాన్ని పొందుతామన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Virat Kohli Virat Kohli News Virat Kohli Anushka Sharma

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటనRohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటనICC T20 World Cup 2024 Team india captain rohit sharma announced retirement టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు.
और पढो »

Anushka Sharma: ভারত বিশ্বকাপ জয়ের পর মেয়েকে জড়িয়ে কী আবেগঘন পোস্ট করলেন অনুষ্কা?Anushka Sharma: ভারত বিশ্বকাপ জয়ের পর মেয়েকে জড়িয়ে কী আবেগঘন পোস্ট করলেন অনুষ্কা?Anushka Sharmas Heartfelt Post For Virat Kohli And Team India
और पढो »

विराट कोहली ने अनुष्का शर्मा के पोस्ट का दिया जवाब, शेयर की खूबसूरत कपल फोटो और लिखा- आई लव यू फॉर....विराट कोहली ने अनुष्का शर्मा के पोस्ट का दिया जवाब, शेयर की खूबसूरत कपल फोटो और लिखा- आई लव यू फॉर....Virat Kohli Instagram Post For Anushka Sharma: अनुष्का शर्मा ने भारतीय क्रिकेट टीम के टी20 वर्ल्डकप की ट्रॉफी जीतने पर एक स्पेशल पोस्ट शेयर किया था
और पढो »

अनुष्का शर्मा को विराट कोहली का वीडियो कॉल, बारबाडोस में तूफान दिखाते दिखे क्रिकेटर तो क्लिप हो गया वायरलअनुष्का शर्मा को विराट कोहली का वीडियो कॉल, बारबाडोस में तूफान दिखाते दिखे क्रिकेटर तो क्लिप हो गया वायरलVirat Kohli Video Call To Anushka Sharma: विराट कोहली और अनुष्का शर्मा ऐसी जोड़ी हैं, जिन्हें सोशल मीडिया पर फैंस को देखना काफी पसंद है.
और पढो »

ನಿವೃತ್ತಿ ಬೆನ್ನಲ್ಲೇ ವಿರಾಟ್ ಶಾಕಿಂಗ್ ನಿರ್ಧಾರ! ಶಾಶ್ವತವಾಗಿ ಭಾರತ ತೊರೆದು ಈ ದೇಶದಲ್ಲಿ ಸೆಟಲ್ ಆಗ್ತಾರಂತೆ ಕೊಹ್ಲಿ?ನಿವೃತ್ತಿ ಬೆನ್ನಲ್ಲೇ ವಿರಾಟ್ ಶಾಕಿಂಗ್ ನಿರ್ಧಾರ! ಶಾಶ್ವತವಾಗಿ ಭಾರತ ತೊರೆದು ಈ ದೇಶದಲ್ಲಿ ಸೆಟಲ್ ಆಗ್ತಾರಂತೆ ಕೊಹ್ಲಿ?Virat Kohli–Anushka Sharma: ಟಿ20 ಕ್ರಿಕೆಟ್’ಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿದಾಯ ಹೇಳಿದ ನಂತರ ಟೀಂ ಇಂಡಿಯಾದ ಸ್ಟಾರ್ ಆಟಗಾರ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಪತ್ನಿ ಅನುಷ್ಕಾ ಶರ್ಮಾ ಜತೆ ಲಂಡನ್ನಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿ ಇರಲಿದ್ದಾರೆ.
और पढो »

ವಿರಾಟ್ ಜೊತೆ ಮದುವೆಗೆ ಮುಂಚೆಯೇ ತಾಯಿಯಾಗಿದ್ದೆ; ಅದಕ್ಕೆ ಈ ನಟನೇ ಕಾರಣ-ಅನುಷ್ಕಾ ಶರ್ಮಾ ಶಾಕಿಂಗ್ ಹೇಳಿಕೆವಿರಾಟ್ ಜೊತೆ ಮದುವೆಗೆ ಮುಂಚೆಯೇ ತಾಯಿಯಾಗಿದ್ದೆ; ಅದಕ್ಕೆ ಈ ನಟನೇ ಕಾರಣ-ಅನುಷ್ಕಾ ಶರ್ಮಾ ಶಾಕಿಂಗ್ ಹೇಳಿಕೆAnushka Sharma Viral Statement: ಅನುಷ್ಕಾ ಶರ್ಮಾ 2017ರಲ್ಲಿ ಕ್ರಿಕೆಟಿಗ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಜೊತೆ ದಾಂಪತ್ಯ ಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟಿದ್ದರು. ದೀರ್ಘಕಾಲದವರೆಗೆ ಪರಸ್ಪರ ಡೇಟಿಂಗ್ ಮಾಡಿದ್ದ ಅವರು, ಆ ನಂತರ ವಿವಾಹವಾದರು.
और पढो »



Render Time: 2025-02-21 15:16:12