Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?
రిలయన్స్ అధినేత, ప్రపంచదిగ్గజ బిజినెస్ దిగ్గజం చిన్న కుమారుడు అనంత్ , రాధికల పెళ్లి వేడుకలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జంట పెళ్లి ఈరోజు అతిరథ మహారథుల మధ్య జరగనుంది. ఈ వేడుక ముంబైలోని జియోవరల్డ్ లో సెంటర్ లో జరుగనుంది.దేశ విదేశాల నుంచి వచ్చే వీఐపీలు, వీవీఐపీల కోసం.. అంబానీ ఫ్యామిలీ.. ఇప్పటికే మూడు ఫాల్కన్ 2000 జెట్ లు, 100 ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.అతిథులకు ఎక్కడ కూడా అసౌకర్యం కల్గకుండా, అంబానీ కుటుంబం అన్నిరకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు తెలుస్తోంది.
Anant And Radhika Merchant Wedding Mukesh Ambani Reliance Employees Anant Ambani Weddiing Gift Silver Coins
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు మరో బహుమతి.. సాయిధరమ్ ఇచ్చిన తేజ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: జనసేన పవన్ కళ్యాణ్ కు తన వాళ్లనుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే తన వదినమ్మ సురేఖ కొణిదేల నిన్న(శనివారం) కాస్లీ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఘటన మరువక ముందే ఆయన సాయిధరమ్ తేజ్ తన మామయ్యకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.
और पढो »
अनंत-राधिका की शादी में 2500 फूड आइटम: रिटर्न गिफ्ट में करोड़ों की घड़ी, सुरक्षा में 10 NSG कमांडो तैनातMukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Details Update - Follow Anant Radhika Wedding Guest List, Food Menu And Security Arrangement Details On Dainik Bhaskar.
और पढो »
अनंत-राधिका की शादी में 2500 फूड आइटम: रिटर्न गिफ्ट में करोड़ों की घड़ी, सुरक्षा में 10 NSG कमांडो तैनातMukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Details Update - Follow Anant Radhika Wedding Guest List, Food Menu And Security Arrangement Details On Dainik Bhaskar.
और पढो »
Anant-Radhika Wedding: ৫০০০ কোটির বিয়ে অনন্ত-রাধিকার! খরচ সম্পত্তির মাত্র ০.৫ শতাংশ...Anant Ambani Radhika Merchant 5000 crore Wedding
और पढो »
ವಿಶ್ವದ ಅತಿ ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತ ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ ಸೊಸೆ ರಾಧಿಕಾ ಕೂಡಾ ಕೋಟಿಗಳ ಒಡತಿ : ಹೀಗಿದೆ ನೋಡಿ ಮರ್ಚೆಂಟ್ ಪರಿವಾರದ ಸಿರಿ ವೈಭವAnant Ambani-Radhika Merchant Wedding : ರಾಧಿಕಾ ಮರ್ಚೆಂಟ್ ಅವರ ಕುಟುಂಬ ಕೂಡಾ ವ್ಯಾಪಾರದ ವಿಷಯದಲ್ಲಿ ಅಂಬಾನಿಗಳಿಗಿಂತ ಕಡಿಮೆಯಿಲ್ಲ.
और पढो »