Anasuya Bharadwaj: యాంకర్స్ అని తక్కువ అంచనా వేయవద్దు. వీళ్లలో కొద్ది మంది సంపాదన చిన్నపాటి హీరోయిన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీళ్ల లైఫ్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇక నటి కమ్ యాంకర్ అనసూయ కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతుంది.
: యాంకర్స్ అని తక్కువ అంచనా వేయవద్దు. వీళ్లలో కొద్ది మంది సంపాదన చిన్నపాటి హీరోయిన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీళ్ల లైఫ్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇక నటి కమ్ యాంకర్ అనసూయ కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతుంది. ఇక ఈమె ఇల్లు కూడా రేంజ్ లో బడా హీరోయిన్స్ కు తలదన్నేలా ఉంది. మీరు ఓ లుక్కేయండి.. జబర్దస్త్ బ్యూటీ ఇద్దరు పిల్లలకు తల్లైనా.. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఈమె ఇల్లు విషయానికొస్తే.. హైదరాబాద్ ఖరీదైన ప్రాంతంలో ఈమె ఇల్లు ఎంతో లావిష్ గా ఉంది.
టెలివిజన్ తెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండం అనసూయ స్టైల్. అనసూయ సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం అనసూయ చేతిలో భారీ బిగ్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. త్వరలో ఈమె పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో వరుసగా సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.
Tollywood Telugu Cinema Movie Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ನನ್ನ ಬಾಡಿ.. ನಾನು ಹೀಗೆಯೇ ಶೋ ಆಫ್ ಮಾಡ್ತೀನಿ: ನಟಿ ಅನಸೂಯ ಸೆನ್ಸೇಷನಲ್ ಕಾಮೆಂಟ್Anasuya Bharadwaj Bold Look: ತೆಲುಗು ಕಿರುತೆರೆ ಲೋಕದ ಜನಪ್ರಿಯ ನಿರೂಪಕಿ ಅನಸೂಯ ಭಾರದ್ವಾಜ್ ನೀಡಿದ ಹೇಳಿಕೆಯೊಂದು ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ವೈರಲ್ ಆಗಿದೆ.
और पढो »
Ranbir Kapoor: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్..నేను చీటర్ నే..ఒప్పుకున్న రణబీర్..!Ranbir Kapoor Labelled Cheater: నేను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను. అయితే చివరికి అదే నా గుర్తింపుగా మారింది. కాసనోవా, చీటర్ అనే ట్యాగ్స్ వచ్చి పడ్డాయి. ముఖ్యంగా నా జీవితంలో చాలా భాగం నేను మోసగాడు అనే గుర్తింపుతోనే జీవించాను.
और पढो »
Anchor Anasuya: ఏడేళ్ల పిల్లాడికి లిప్ కిస్‌పై యాంకర్ అనసూయ రియాక్షన్ ఇదే.. రెచ్చిపోయిన స్టార్ సింగర్‌కు కౌంటర్Anchor Anasuya Lip Kiss Video: యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా దుమ్ములేపిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
और पढो »
Vijay-Trisha: విజయ్ లో త్రిషకి చిరాకు తెప్పించే విషయం.. అందువల్లే షూటింగ్స్ లో సైతం ఇబ్బంది!Thalapathy Vijay- Trisha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో.. స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్.. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే విజయ్ తో కలిసి నటించేటప్పుడు.. త్రిష కి ఒక విషయం అసలు నచ్చేది కాదట. ఆ విషయం తనని చాలా.. ఇరిటేట్ చేసేదట.
और पढो »
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ తో భారతీయ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం మన దేశంలో ఏకైక ఫ్యాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి. ప్యాన్ ఇండియా కాకుండా.. ఫ్యాన్ ఇండియా ఏంటి అని అనుకుంటున్నారా..! బాహుబలి తో దేశ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేస్తున్నాడు.
और पढो »
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
और पढो »