Get Apple Iphone 15 Smartphone For Rs 4,999 In Special Deal On Flipkart ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి రూ.4,999కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 15 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో iPhone 15 మొబైల్‌పై హ్యూజ్ డిస్కౌంట్.. రూ.4,999కే పొందే గొప్ప ఛాన్స్!
Apple iPhone 15 Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి రూ.4,999కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం చాలా మంది యాపిల్ ఐఫోన్స్ కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయ్యలేకపోతారు. ఇలాంటి వారికోసం ఫ్లిఫ్‌కార్ట్ శుభవార్త తెలిపింది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఐఫోన్ 15 డెడ్ ఛీప్ ధరకు లభిస్తోంది.
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు ఐదు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్స్ ధర వివరాల్లోకి వెళితే, బేస్ వేరియంట్ 128Gb ఇంటర్నల్ స్టోరేజ్ ధర MRP రూ.79,900తో లభిస్తోంది. దీంతో పాటు హై ఎండ్ వేరియంట్ ధర MRP రూ.1,09,900తో అందుబాటులో ఉంది. అయితే బేస్ వేరియంట్‌ను బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.63,999 ధరకే పొందవచ్చు.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ వినియోగించి పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు. ఇక ఈ Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను Flipkart Pay Laterను వినియోగించి బిల్ చెల్లిస్తే ఫాస్ట్ డెలివరీ, తక్షణ రీఫండ్ పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఫ్లాట్ రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
15 Pro Apple 15 Pro Apple Iphone 15 Pro Iphone 15 Pro Price Apple Iphone 15 Pro Max Price Iphone 15 Pro Max
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
अब तक के सबसे कम दाम पर Apple iPhone 15, जानें क्या है ऑफर, फ्लिपकार्ट सेल में हजारों की बचतApple iPhone 15 Lowest Price in flipkart big Saving Days Sale: ऐप्पल आईफोन 15 को अब तक के सबसे कम दाम पर फ्लिपकार्ट बिग सेविंग्स डेज सेल में उपलब्ध कराया गया है।
और पढो »
Realme P1 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్ Realme P1 5G మొబైల్‌పై భారీ తగ్గింపు!Get 256 Gb Storage Realme P1 5G Mobile At Rs.15,999 On Flipkart ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme P1 5G, Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి డెడ్ చీఫ్ ధరలకే పొందవచ్చు.
और पढो »
Apple iPhone 15: ಅತ್ಯಂತ ಕಡಿಮೆ ಬೆಲೆಗೆ ಸಿಗುತ್ತಿದೆ ಐಫೋನ್ 15, ಇಂದೇ ಖರೀದಿಸಿ!ಐಫೋನ್ 15 ಈಗ ಸಾಕಷ್ಟು ಗಮನ ಸೆಳೆದಿದೆ. 79,900 ರೂ. ಮೂಲ ಬೆಲೆಯ ಈ ಐಫೋನ್ 15 ಮೇಲೆ 13,901 ರೂ. ಫ್ಲಾಟ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಸಿಗುತ್ತಿದೆ. ಅಂದರೆ ನಿಮಗೆ ಕೇವಲ 65,999 ರೂ.ಗೆ ಐಫೋನ್ 15 ಸಿಗುತ್ತದೆ. ಇದರ ಜೊತೆಗೆ ಎಕ್ಸ್ಜೇಂಜ್ ಆಫರ್ ಕೂಡ ಇದೆ.
और पढो »
Vivo T3X 5G Price Drop: డిస్కౌంట్ ఆలర్ట్ లాంచింగ్‌కి ముందే Vivo T3X మొబైల్‌పై భారీ తగ్గింపు.. రూ.10 వేలే!Get Most Powerful 6000 Mah Battery Vivo T3X 5G Mobile At Rs.10 Thousand On Flipkart అతి త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3x స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ మొబైల్ లభిస్తోంది.
और पढो »
Realme P1 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Realme P1 మొబైల్‌పై భారీ డిస్కౌంట్.. ఎగబడి కొంటున్న జనాలు!Realme P1 5G Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన realme P1 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్‌గా లభిస్తుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
और पढो »