Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
అనూహ్యంగా మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు ఇవ్వగా ఇప్పుడు కింది స్థాయి కోర్టు సాధారణ బెయిల్ ఇవ్వడం గమనార్హం. కాగా ఇదే కేసులో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా రాదా? అనేది ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. కొత్త పేకమిషన్ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గుడ్‌న్యూస్.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Delhi Bail K Kavitha Rouse Avenue Court Enforcement Directorate Delhi Excise Policy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hema: మీడియాపై గుర్రుగా నటి హేమ.. వీళ్లకు చెప్పాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కోర్టు ఇప్పటికే నటి హేమకు బెయిల్ మంజారు చేసింది. ఈ క్రమంలో ఆమె కాసేపటి క్రితం విడుదలయ్యారు.
और पढो »
अरविंद केजरीवाल को कोर्ट से बड़ा झटका, अभी तिहाड़ में ही रहेंगे, अंतरिम जमानत याचिका खारिज- arvind kejriwal interim bail petition reject by rouse avenue court delhi liquor scam
और पढो »
Arvind Kejriwal: অবশেষে স্বস্তি! ১ লক্ষ টাকার ব্য়ক্তিগত বন্ডে জামিন কেজরিওয়ালের..Delhi CM Arvind Kejriwal finally gets bail in Excise scam
और पढो »
Delhi Police Nabs Man Behind Anti-Kejriwal Graffiti In Metro StationsDelhi Police arrested person behind Life threatening graffiti to Arvind Kejriwal in Delhi Metro.
और पढो »
स्वाति मालीवाल मारपीट केस पर पहली बार बोले केजरीवाल: कहा- मेरे सामने घटना नहीं हुई, मामले के दो पहलू हैं, न...Delhi CM Arvind Kejriwal On Swati Maliwal Assault Case.
और पढो »
केजरीवाल बोले- BJP में एकजुटता नहीं: उनके पास ताकत लेकिन पार्टी के लोग इसकी कद्र नहीं करते; मालीवाल केस पर ...Delhi CM Arvind Kejriwal On Modi government and Swati Maliwal Assault Case.
और पढो »