AR Rahman divorce controversy: రెహమాన్ విడాకుల అంశం ఇటీవల తరచుగా వార్తలలో ఉంటుంది. ఆయన మాజీ భార్య రంగంలోకి దిగి అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చిన ఇంకా రూమర్స్ ఆగడంలేదని చెప్పుకొవచ్చు.
2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు!ఏఆర్ రెహమన్ నుంచి విడిపోతున్నట్లు ఆయన భార్య సైరా భాను ఇటీవల తన లాయర్ వందనాషాతో అఫిషియల్ డైవర్స్ అనౌన్స్ చేసిస విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతిరోజు వీరి డైవర్సీ అంశం ఏదో రకంగా వార్తలలో ఉంటుంది. ఆయన తన దగ్గర పనిచేసిన బాసిస్ట్ సింగర్ మోహినీడేతో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీన్ని మోహినీడేతో పాటు.. రెహమాన్ సైతం ఖండిచారు.
దీంతో దీనిపై తాజాగా, రెహమాన్ కూతురు ఖతీజా క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి గురించి చేస్తున్న రూమర్స్ లో నిజంలేదని.. ఆయన సంగీతానికి ఏడాది పాటు బ్రేక్ ఇవ్వడం లేదంటూ కూడా పోస్ట్ పెట్టారు. దయచేసి లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చెందించవద్దని కూడా కోరినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెహమాన్ సైతం.. గతంలో ఫెక్ రూమర్స్ లపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.
Pragya Nagra: మీరు మనుషులేనా..?.. ప్రైవేటు వీడియో లీక్ వార్తలపై రెచ్చిపోయిన నటి ప్రజ్ఞా నాగ్రా.. ఏమన్నారంటే..?
Saira Bhanu Ar Rahman Divorce Controversy Rahman Daughter Khatija Rahman Taking Break Rumours Khatija Rahman Telugu News Latest News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Red Sandalwood: పుష్పను మించి ఎర్రచందనం స్మగ్లింగ్.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
और पढो »
Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్ షాక్...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను ప్రతికూల స్థాయికి తగ్గించింది.
और पढो »
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..
और पढो »
Aghori: అఘోరిని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..Aghori: జనసేనాని ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనాని పవన్ ను కలిసేందకు హైవే పై అఘోరి రచ్చ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై.. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయించింది.
और पढो »
Tirumala: ఎంతకు తెగించార్రా..?.. తిరుమలలో బైట పడ్డ మరో షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Tirupati news: తిరుమలలో ఇటీవల చోటు చేసుకుంటున్నఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మాత్రం తిరుమలకు పూర్వవైభవం వచ్చేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..?Sobhita Dhulipala: నాగ చైతన్య శొభితా ధూళిపాళ లో పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన జరగనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »