Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు బోనాల పండుగలకు అన్నిరకాల ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో.. గోల్కొండ లోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ఆషాడ మాసం ప్రారంభమౌతుంది. ఈసారి జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది. ఇక మరుసటి రోజు.. అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.
మన దగ్గర ఆషాడ మాసంలో కూతురును పుట్టినిల్లుకు పంపించే సాంప్రదాయం ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలను సమర్పిస్తారు. ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకుంటారు. మొదటి బోనం హైదరాబాద్‌లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో, రెండో బోనం బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మూడో బోనం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు. బోనాల పండగ చివరి రోజు... రంగం వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది.
Bonalu Lashkar Bonalu 2024 Hyderabad Bonalu Bonalu Festival Bonala Jatara
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rajahmundry Lok Sabha Election Result: రాజమండ్రి పీఠం రాజుదా రాణిదాRajahmundry Lok Sabha Election Result 2024 constituency ఈసారి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేశారు.
और पढो »
Pm modi 3.0 Oath: మోదీ తీన్మార్.. సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ లో సందడి చేసిన పవన్ కళ్యాణ్..Narendra modi oath ceremony 2024: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అతిరథ, మహరథులు హజరయ్యారు.
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »
Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Jupiter Transit 2024: ఈ రోజు నుంచి 2025 సంవత్సరం వరకు ఊహించని డబ్బును పొందబోయే రాశులవారు వీరే!These Are Zodiac Signs Who Will Get Unexpected Money From Today To 2025 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ 2వ తేదిన బృహస్పతి గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ధన లాభాలు కలగడమే కాకుండా ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
और पढो »