Maharashtra and Jharkhand Polling: దేశంలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తొంది.
Assembly Elections 2024: దేశంలో మళ్లీ ఎన్నికల నగారా.. ఆ రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ..
Election Commission of India to announce the schedule for General Election to Legislative Assemblies of Maharashtra and Jharkhand 2024.మరోవైపు.. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ పదవీకాలం నవంబరు 26 తో ముగియనుంది. అదే విధంగా 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రం పదవీ కాలం జనవరి 5, 2025 తో ముగియనుంది. ఇంకా కొన్నిస్థానాల్లో ఉప ఎన్నికలు కూడాజరగనున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తుండటంతో రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకొవచ్చు.
Muthyalamma Temple: రంగంలోకి దిగిన అమిత్‌షా..?.. ముత్యాలమ్మ విగ్రహాం ఘటనపై సీరియస్.. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు..
Assembly Election Schedule 2024 Maharashtra Assembly Election Schedule 2024 Jharkhand Assembly Election Schedule 2024 Ec To Announces Maharashtra And Jharkhand Electio Pm Modi Baba Siddique Murder Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
और पढो »
Assembly Elections Results 2024 Live: హై ఓల్టేజ్ టెన్షన్.. హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!Assembly Elections Results 2024 Live: హై ఓల్టేజ్ టెన్షన్.. హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
और पढो »
Rahul Gandhi: చెదురుతున్న రాహుల్ గాంధీ కల.. తాజా ఫలితాలతో ప్రధానమంత్రి ఆశలు ఆవిరి?Rahul Gandhi Prime Minister Dream: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న రాహుల్ గాంధీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని కావాలనే అతడి కల దూరమైనట్టు కనిపిస్తోంది.
और पढो »
Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu Supports To One Nation One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జమిలి ఎన్నికలకు.. హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
RRB NTPC Recruitment: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్.. 3,445 పోస్టుల భర్తీ..RRB NTPC Recruitment 2024: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్‌లో భాగంగా 3445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
और पढो »
Jammu Kashmir and Haryana Results 2024: నేడే జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు .. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..Jammu Kashmir & Haryan Election Results: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి.
और पढो »