India Vs Australia 1st Test Highlights: తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టడంతో టీమిండియా 150 రన్స్‌కే కుప్పకూలింది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై కంగారులు రెచ్చిపోయారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తడపడింది. సొంతగడ్డపై ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో భారత్ కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అత్యధికంగా 41 పరుగులు చేయగా.. రిషభ్ పంత్ రాణించగా, కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు. యశశ్వి జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు.
Tata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు.. లాంచ్ ఎప్పుడంటే!
Australia Vs India Live Score Australia Vs India 1St Test Australia Vs India Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
India vs Australia 1st Test Live Streaming: অজিভূমে অ্যাসিড টেস্ট, BGT বোধনে বুমরা বনাম কামিন্স, জানুন মহাযুদ্ধ দেখার সব রাস্তাIndia vs Australia 1st Test Live Streaming When and where to watch timings in India
और पढो »
India vs Australia 1st Test: বাউন্সে ভরা পারথে শামির বিকল্প কে? বুমরাদের প্রাক্তন কোচ বাছলেন বিরল বোলারকেই!Bharat Arun Wants This Indian Pacer In India vs Australia 1st Test
और पढो »
Ind vs NZ 2nd Test Updates: బెడిసికొట్టిన టీమిండియా వ్యూహం.. కివీస్ దెబ్బకు బ్యాట్స్‌మెన్ విలవిలIndia vs New Zealand 2nd Test Day 2 Highlights: స్పిన్‌తో కివీస్‌ను దెబ్బ తీద్దామనుకున్న భారత్ ప్లాన్ బెడిసికొట్టింది. అదే స్పిన్ ఉచ్చులో పడి భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక్కొక్కరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.
और पढो »
गिल से बाहर होने से बिगड़ा टीम का बैलेंस, सेलेक्टरों ने इस खिलाड़ी से ऑस्ट्रेलिया में रुकने को कहा, गांगुली ने की रोहित से अपीलAustralia vs India 1st Test: पहले टेस्ट से पहले कप्तान का हटाना, खराब फॉर्म, खिलाड़ियों का चोटिल होने से ऐसा संयोजन बन पड़ा है, जिसने टीम बैलेंस पर जोरदार वार किया है
और पढो »
Aus vs Ind 1st Test: पहले टेस्ट से पहले टीम इंडिया को झटका, अब एक और स्टार हुआ चोटिलAustralia vs India 1st Test: सीरीज का पहला टेस्ट मैच इसी महीने की 22 तारीख से पर्थ में खेला जाएगा
और पढो »
Aus vs Ind 1st Test: नंबर-6 के लिए इन तीन सितारों के बीच कड़ा मुकाबला, यह भारतीय XI उतरेगी पहले टेस्ट में ऑस्ट्रेलिया के खिलाफAustralia vs India 1st Test: ऑस्ट्रेलिया के खिलाफ पहला टेस्ट मैच इसी महीने की 22 तारीख से पर्थ में खेला जाएगा
और पढो »