Ayushman Card List: ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాదిమంది భారతీయులను ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సామాజిక సంక్షేమ పథకం ఈ కార్డు ఉంటే కార్పొరేట్ వైద్యం కూడా లభిస్తుంది.
అయితే మీరు ఇంకా ఈ కార్డు లబ్ధిదారులు అయ్యారో లేదో తెలుసుకోవడానికి ఆన్లైన్ ద్వారా ఇలా చెక్ చేసుకోండిHappy Janmashtami Krishna
కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి, ఆర్థికంగా బలహీన ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ఒకటి ఆయుష్మాన్ భారత్ యోజన, ఇది సంపూర్ణ ఆరోగ్య పథకం. ఈ పథకం కింద అర్హులైన వారికి కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పటి వరకు చాలా మంది ఈ పథకంలో చేరి లబ్ధి పొందుతున్నారు మీరు ఇంకా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోనట్లయితే, మీకు అర్హత ఉన్నట్లయితే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.
మీరు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరినట్లయితే, ముందుగా మీ ఆయుష్మాన్ కార్డ్ జారీ అవుతుంది. ఆ తర్వాత, మీరు ఈ కార్డులో పేర్కొన్న ఆసుపత్రుల లిస్టులో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. ప్రతి సంవత్సరం కార్డుదారుడు రూ. 5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు, దీని మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.ఆన్ లైన్ ద్వారా మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం:- దీని కోసం మీరు పథకం beneficiary.nha.gov.in ఈ అధికారిక లింక్‌కి వెళ్లాలి.- ఆ తర్వాత మీరు వెరిఫైపై క్లిక్ చేయాలి.
Ayushman Bharat Scheme Ayushman Card List
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Fatty Acids importance: దేనిపైనా ఏకాగ్రత ఉండటం లేదా, మీ సమస్య ఇదే వెంటనే ఈ డైట్ తీసుకోండిHealth tips and importance of fatty acids in body if your are lacking concentration ముఖ్యంగా ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టలేకుంటే కచ్చితంగా అది విటమిన్ లేదా మినరల్ లేదా ఫ్యాటీ యాసిడ్ లోపంతో కావచ్చు. ఏ విటమిన్ లోపిస్తే మనిషిలో ఏకాగ్రత సడలుతుందో తెలుసుకుందాం.
और पढो »
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »
Breast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండిBreast Milk and its Importance how to increase breast milk add these 8 foods to your diet తల్లి ఆరోగ్యం, హైడ్రేషన్, పోషక ఆహారం ఇందులో కీలకం. అందుకే ఈ 8 పదార్ధాలు డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు.
और पढो »
EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‌లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
और पढो »
Independence Day Recipes : ఆగస్టు 15న త్రివర్ణంలో ఈ స్పెషల్ వంటకాలు మీ పిల్లల కోసం ట్రై చేయండి..!!Tricolour Food Recipes : ఆగస్టు 15యావత్ భారతానికి వేడుక. స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకుంటాము. అలాంటి ప్రత్యేకమైన రోజు వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది కదా? నేచురల్ కలర్స్ తో టేస్టీ, హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు.
और पढो »
Digestion Problem: తిన్నది అరగడం లేదా? అయితే ఈ వ్యాయామాలు చేయండి..!!Digestion: ఈ మధ్య మీకు తిన్నది అరగడం లేదా? ఉదయం తింటే రాత్రి వరకే ఆకలి కావడం లేదా? అజీర్తి సమస్య వేధిస్తోందా? అయితే మీరు ఈ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. అవేంటో చూద్దామా మరి.
और पढो »