Andhra pradesh Assembly Results 2024 here are the ysr congress party winning mla ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అఖంఢ విజయాన్ని కైవసం చేసుకున్నాయి. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన అధికార పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.
AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన పార్టీ కాస్తా కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అసలు వైసీపీ అభ్యర్ధులు ఎక్కడెక్కడ, ఎంత మెజార్టీతో గెలిచారో పరిశీలిద్దాం.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Chandrababunaidu: సీఎంగా చంద్రబాబు.. జూన్ 9 న అమరావతిలో ప్రమాణ స్వీకారం..?..
AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ 2024 ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎగ్జిట్ పోల్స్‌ను కాదని ఫలితాలు విస్మయపరిచాయి. కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించాయి. కూటమి మూడు పార్టీలు కలిసి 164 సీట్లు కైవసం చేసుకోవడం చిన్న విషయమేం కాదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అఖంఢ విజయాన్ని కైవసం చేసుకున్నాయి. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన అధికార పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. కూటమిలోని జనసేన రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఏపీలో ఈ ఫలితం ఎవరూ ఊహించనిది. ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని కూటమికి పట్టం కడితే మరికొన్ని అధికార పార్టీకు పట్టం కట్టాయి. జాతీయ సర్వే సంస్థల్లో మెజార్టీ కూటమిదే విజయమని చెప్పినా ఇంత భారీ విజయం, వన్ సైడ్ వార్ ఉంటుందని పసిగట్టలేకపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Loksabha Elections 2024Mahabubnagar Lok Sabha Election Result: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం
Andhra Pradesh Election Results AP Assembly Results 2024 Andhra Pradesh Election Results 2024 Andhra Pradesh Assembly Ap Assembly
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..Ap assembly election results 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సునామీకి, వైఎస్సార్సీపీ కకా వికలమైందని చెప్పుకొవచ్చు. అధికార వైసీపీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
और पढो »
Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
और पढो »
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
और पढो »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »
AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిదిAndhra pradesh Elections 2024 Exit polls CPPS and Timesnow ETG predictions ఏపీ అసెంబ్లీ ఫలితాలపై రెండు సంస్థలు సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్డడీస్, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తెల్చి చెప్పేశాయి.
और पढो »
YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »