Andhra pradesh Heat Waves and high temperatures warning today ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
AP Heat Waves : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ పరిస్థితి మరింత దయనీయంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..
AP Heat Waves: ఏపీలో వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఓ వైపు తీవ్రమౌతున్న ఉష్ణోగ్రతలు మరోవైపు వడగాలులు భయపెడుతున్నాయి. రోజూ సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో అటు వాతావరణ శాఖ ఇటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. మొత్తం 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 130 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో నిన్న అంటే సోమవారం అత్యధికంగా సాలూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3 డిగ్రీలు నమోదైంది. అనకాపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఎండల తీవ్రత, వడగాల్పుల నేపధ్యంలో ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు సాధ్యమైనంతవరకూ నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
Ap Summer Effect Heat Waves Andhra Pradesh News In Telugu Ap High Temperatures Ap Weather Forecast Today Ap Weather Today Summer Precautions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
और पढो »
AP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर और सेकेंड ईयर का परीक्षा परिणाम जारी
और पढो »
Sri Rama Navami 2024: రామయ్య కల్యాణానికి కోడ్ అడ్డంకి.. ప్రత్యక్ష ప్రసారానికి నిరాకరణNo Live Stream Bhadrachalam Sri Rama Navami Utsav 2024: సీతారాముల కల్యాణం అంటే భద్రాచలమే అందరికీ గుర్తొస్తుంది. అలాంటి ఉత్సవంపై ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడింది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది.
और पढो »
Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
और पढो »
CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »