Andhra pradesh Political Developments another big shock to ysrcp, rajole ex mla rapaka vara prasad 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నించి పార్టీకు దూరంగానే ఉంటున్నారు. పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా జంపింగ్ జపాంగ్‌లు కొనసాగుతున్నాయి. జనసేన నుంచి వైసీపీలో మారిన ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది. జనసేన కాదంటే టీడీపీ తీర్ధం పుచ్చుకోవచ్చని అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఇందుకు సాక్ష్యం.AP Politics: ఉమ్మడి తూర్పు గోదావరి రాజకీయాల్లో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేరు ఎవరూ మర్చిపోరు. ముఖ్యంగా జనసైనికులు అస్సలు మర్చిపోరు.
2019 ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెల్చుకుని అధికారం చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. రాజోలు నుంచి మాత్రం జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలిచి ఒకే ఒక్కడిగా నిలిచారు. కానీ ఎంతోకాలం ఆ పార్టీలో నిలవలేకపోయారు. అధికార పార్టీకు మద్దతుగా చేరిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
అంతేకాదు రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌ను కలిసి కొన్ని అంశాలపై చర్చించినట్టు సమాచారం. త్వరలో వైసీపీకు రాజీనామా చేసి జనసేనలో చేరవచ్చని తెలుస్తోంది. ఒకవేళ జనసేనలో చేరేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి నేతలు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు రాపాక వరప్రసాద్ కూడా చేరవచ్చని తెలుస్తోంది.
అయితే రాపాక తనను కలవడానికి కారణం రాజకీయపరమైంది కాదని ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అంటున్నారు. మలికిపురం కళాశాలలో పనిచేస్తూ జీతాలు రావడం లేదని ధర్నా చేస్తున్న 25 మంది అద్యాపకుల సమస్య కోసం కలిసినట్టు చెబుతున్నారు. రాపాక జనసేన సమావేశానికి రావడం వెనుక రాజకీయ కారణం లేదని రాజోలు ఎమ్మెల్యే చెబుతున్నా కారణం అదే కావచ్చంటున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Rapaka Vara Prasad Rajole Ex Mla Rapaka Vara Prasad Appears In Janas Rapaka Varaprasad Likely To Join Janasena
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: జగన్ కు మరో భారీ షాక్.. బాలినేనితో పాటు జనసేనలోకి మరో సన్నిహితుడు జంప్..?Big twist to ys jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాక్ లు తగులుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి చేరటానికి మూహుర్తం ఖరారు అయినట్లు సమాచారం.
और पढो »
Big Shock Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
और पढो »
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
R Krishnaiah: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ షాక్.. పిలిచి ఎంపీ పదవి ఇస్తే రాజీనామాR Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
और पढो »
KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »