Andhra pradesh Weather forecast and upodates imd issues alert ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. మహారాష్ట్ర విదర్బ ప్రాంతంతో పాటు గోవా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉ్న ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. అందుకే వాతావరణం పూర్తిగా చల్లబడింది.Ketika Sharma: మరోసారి హాట్ షోతో రెచ్చిపోయిన కేతిక శర్మ.. ఇది నెక్ట్స్ లెవల్..
AP Weather Forecast: మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించిన ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో గత రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యదికంగా 50.5 మిల్లీమీటర్లు,, నెల్లూరు జిల్లా ఓలేటిపాలెంలో 48.5 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా నందికొట్కూరులో 47.3 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 27 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక వర్షాల కారణంగా వాతావరణం దాదాపుగా చల్లబడింది. కర్నూలులో నిన్న అత్యధికంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచిస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
AP Weather Report Imd Issues Rain Alert Rain Alert In Andhra Prades Thuderstorms Alert In Ap Ap Weather News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు, పిడుగులుAndhra pradesh Weather Forecast for coming 2 days heavy rains alert వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
और पढो »
TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
और पढो »
AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలుAndhra pradesh will have moderate rains with thunderstorm గభగమండే ఎండలతో మే మొదటి వారం వరకూ ఏపీలో వాతావరణం వేడెక్కిపోయింది. ఆ తరువాత మొదటి వారం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారింది.
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »
Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
और पढो »