Imd weather update: రానున్న మూడు రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా, పలు హెచ్చరికలను జారీ చేసింది.
Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో.. రాగల మూడు రోజులపాటు వర్షాలపై హైదరాబాద్ వాతావరణం కేంద్రం రైన్ అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా.. నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఇది..
దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాలలో పలు చోట్ల భారీగానే వర్షం కురిసిందని చెప్పుకొవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రుతుపవనాలు జోరుగా విస్తరించాయని చెప్పుకొవచ్చు. జూన్ మాసంలో మధ్యస్థంగా వర్షంకురిసిందని చెప్పుకొవచ్చు. కొన్ని రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం వర్షం కురిసింది. ఆతర్వాత వరుణుడు మరల ముఖం చాటేశాడు.
కానీ ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల ఉక్కపోతగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడి, గాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో మరల తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షంకురుస్తుందని తెలుస్తోంది. మరోవైపు వర్షం పడుతుందంటే హైదరాబాద్ జనాలు విలవిల్లాడిపోతారు.సాయంత్రంపూట ఆఫీసులు, స్కూళ్లనుంచి బైటకు వచ్చే సమయంలో వర్షం పడితే ఇక అంతే సంగతిగా భావిస్తారు. ఒక వైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు ఎక్కడ రోడ్డుందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.CNAP Feature: ఎవరు ఫోన్ చేస్తున్నారో ట్రూ కాలర్ కంటే కచ్చితంగా చెప్పే ఫీచర్ జూలై 15 నుంచి అమలుPrabhas: బాహుబలి తర్వాత హిందీ గడ్డపై ప్రభాస్ కల్కి మరో రికార్డు.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై రెబల్ స్టార్ చెడుగుడు..
IMD Weather Report Imd Weather Forecasting Heavy Rain Fall Ap And Tg Rainfall Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IMD Rain Alert: బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు, ఇక ఏపీలో విస్తారంగా భారీ వర్షాలుAP Weather Forecast Updates 3 low depressions likely to form in bay of bengal ఇప్పటి వరకూ సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఒకటి రెండ్రోజుల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు ఈ నెల 15, 23 తేదీల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
और पढो »
IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »
AP Rains Alert: బలపడిన ద్రోణి, రుతు పవనాలు, ఏపీలో భారీ వర్షాలుSouthwest monoon impact, Imd warns of heavy rains in andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్నటివరకూ స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు బలపడటంతో వర్షాలు నమోదవుతున్నాయి
और पढो »
Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుAndhra pradesh Weather Forecast imd issued heavy rains alert మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి
और पढो »