Aadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
Aadhaar Card Misuse: ఆధార్ కార్డు నిత్య జీవితంలో అతి ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతి పనికీ అవసరమౌతోంది. అదే సమయంలో దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకుంటే అరికట్టేందుకు వీలుంటుంది. ఎలా తెలుసుకోవాలో చూద్దాం.Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి. అందుకే ఇది చాలా ముఖ్యమైంది. అందుకే ఆధార్ కార్డు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. తెలిసో తెలియకో మీరు చేసే తప్పులు, పొరపాట్ల కారణంగా మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ కావచ్చు. అదెలా తెలుసుకోవచ్చో పరిశీలిద్దాం.
యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ఆధార్ కార్డు ప్రస్తుతం వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాలు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాకింగ్ ఇలా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవహారాలకు కావల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. అందుకే ఆధార్ కార్డు సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించుకోవాలి. మీ ఆధార్ కార్డు మీకు తెలియకుండా ఎక్కడైనా దుర్వినియోగం అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు.
మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయాలి, ఇప్పుడు Lock/Unlock Aadhaar క్లిక్ చేసి అక్కడ ఇచ్చే మార్గదర్సకాలు చదివి ప్రొసీడ్ అవాలి. ఇప్పుడు మీ వర్చువల్ ఐడీ, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా నమోదు చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. లాకింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే లాక్ అయిపోతాయి.ఆధార్ కార్డు భవిష్యత్తులో దుర్వినియోగం కాకుండా నియంత్రించాలంటే ఫోటోస్టాట్ కాపీలపై సంతకం చేసేటప్పుడు టైమ్ అండ్ డేట్‌తో పాటు ఎందుకు ఇస్తున్నారో ప్రస్తావించాలి. మాస్క్డ్ ఆధార్ కార్డు మాత్రమే ఉపయోగించాలి.
Aadhaar Card Misuse How To Check Aadhaar Card Misuse How To Know Whether Aadhaar Card Misused Or Not Aadhaar Card Scams How To Report Aadhaar Car Misuse
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhaar Card Check: మీ ఆధార్ కార్డు అసలైందా లేక నకిలీనా, ఎలా తెలుసుకోవడంUIDAI Updates on Aadhaar Card be aware of fake aadhaar cards, know how to check your aadhaar card కానీ కొంతమంది నకిలీ ఆధార్ కార్డులు కూడా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ కార్డు అసలుదా నకిలీదా అనేది తెలుసుకోగలగాలి. లేకపోతే సమస్యలు ఎదురు కావచ్చు.
और पढो »
Pan Card Correction: పాన్ కార్డు, ఆధార్ కార్డులో మీ పేరు తేడా ఉందా, ఇలా సరిచేసుకోవచ్చుPan Card and Aadhaar Card Name Differences know the simple process మొత్తానికి ఆధార్ కార్డు, పాన్ కార్డులో రెండింటిలోనూ ఒకేలాపేరు ఉండకపోవచ్చు. రెండింట్లో మీ పేరు మ్యాచ్ కాకపోతే పనులు సజావుగా పూర్తి కావు.
और पढो »
Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాUidai updates on Aadhaar card know how many time you can change address Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది.
और पढो »
Anti Ageing Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే ఏజియింగ్‌కు చెక్, మీ వయస్సు పదేళ్లు వెనక్కిBest and Easy tips to check ageing process add these anti ageing foods to your diet and get Glowing మీ ముఖంపై కూడా ముడతలు పడటం, లేదా చర్మం వదులుగా ఉండటం గమనిస్తే వృద్ధాప్య లక్షణాలేనని అర్ధం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
और पढो »
E Pan Card: ఇ పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ప్రయోజనాలేంటిWhat is E Pan Card know how to download e Pan Card and what are the benefits ఇ పాన్ కార్డును సులభంగా ఇంట్లో కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ పాన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఎవరూ దొంగిలించే పరిస్థితి ఉండదు.
और पढो »
Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024 Top 10 Wishes, messages, WhatsApp status, Instagram captions Happy Independence Day 2024: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 15న దేశంలో వీధివీధినా, వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనుంది.
और पढो »