Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి

Jayam Ravi समाचार

Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి
AartiDivorceJayam Ravi Wife Aarti Ravi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Aarti Ravi Sensational Allegations On His Husband Jayam Ravi: తన భర్త ప్రకటించిన విడాకులపై జయం రవి భార్య ఆర్తి రవి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు.

Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..భార్యాభర్తలుగా తాము విడిపోతున్నట్లు సినీ నటుడు జయం రవి ప్రకటించగా.. లేదు తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన ఇచ్చారని అతడి భార్య ఆర్తి బాంబ్‌ పేల్చింది. విడాకుల ప్రకటన ప్రకటించారని తెలిసి తాను, తన పిల్లలు దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తాను ఇంకా అతడితో కలిసి ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేశారు.18 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు..

'విడాకులతో మాకు ఏమాత్రం మేలు చేయదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని అనుకుంటున్నా. అందుకే బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. అన్యాయంపై నాపై నిందలు వేసి.. నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం మాకు కష్టంగా ఉంది. ఒక తల్లిగా.. నా తొలి ప్రాధాన్యం నా పిల్లల శ్రేయస్సే. విడాకులు వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని విశ్వసిస్తున్నా. ఇన్నాళ్లు మాకు మద్దతు ఇచ్చిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమే బలం..

వీరిద్దరి విడాకుల విషయం కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొన్ని నెలల కిందట ఆర్తి జయం రవితో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో నుంచి డిలీట్‌ చేసింది. అప్పటి నుంచి వీరిద్దరి విడాకుల అంశం తెగ చర్చ జరుగుతుండగా.. మొన్నటి ప్రకటనతో వారి వివాహ జీవితానికి శుభం కార్డు పడింది. అయితే జయం రవి, ఆర్తి దంపతులకు ఆరావ్‌, అయాన్‌ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Aarti Divorce Jayam Ravi Wife Aarti Ravi Aarti Ravi Reacts Divorce Aarti Ravi Divorce Statement Marriage Life Jayam Ravi Aarti Relationship

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Narayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణNarayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణCPI Narayana: హైదరాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య కూడా విమర్శలు,ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
और पढो »

Aarti Ravi : “எனது அனுமதியின்றி விவாகரத்து அறிவிப்பு வெளியானது” ஆர்த்தி ரவி பகீர் பதிவு!!Aarti Ravi : “எனது அனுமதியின்றி விவாகரத்து அறிவிப்பு வெளியானது” ஆர்த்தி ரவி பகீர் பதிவு!!Aarti Ravi : “எனது அனுமதியின்றி விவாகரத்து அறிவிப்பு வெளியானது” ஆர்த்தி ரவி பகீர் பதிவு!!
और पढो »

Aarti Ravi: വിവാഹ മോചനം എന്റെ അറിവോടെ അല്ല; ജയം രവിക്കെതിരെ ആരതിAarti Ravi: വിവാഹ മോചനം എന്റെ അറിവോടെ അല്ല; ജയം രവിക്കെതിരെ ആരതിജയം രവിയുടെ വിവാഹ മോചന പ്രഖ്യാപനത്തിനെതിരെ ഭാര്യ ആരതി രവി.
और पढो »

Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. ముక్కున వేలేసుకుంటున్న నేతలు..Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. ముక్కున వేలేసుకుంటున్న నేతలు..Satyavedu mla romance: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై టీడీపీ సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి ఆదిమూలం ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
और पढो »

FIR Filed: గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. విజయ్‌, సాత్వికపై కేసు నమోదుFIR Filed: గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. విజయ్‌, సాత్వికపై కేసు నమోదుFIR Filed Against Vijay Kumar And Sravan Sathwika In Gudlavalleru College Hidden Camera: రహాస్య కెమెరాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులు విజయ్‌, సాత్వికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
और पढो »

Rajtarun case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. చార్జీషీట్ లో సంచలన విషయాలు..Rajtarun case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. చార్జీషీట్ లో సంచలన విషయాలు..Raj-Tarun lavanya case: హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో అనుకొని విధంగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి విషయంలో అనేక ట్విస్టింగ్ లు చోటు చేసుకున్నాయి.
और पढो »



Render Time: 2025-02-15 20:49:02