Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?

Aa Okkati Adakku Movie Review समाचार

Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?
Allari NareshAa Okkati AdakkuTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Aa Okkati Adakku Movie Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు .చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Aa Okkati Adakku Movie Review : అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'.చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..అల్లరి నరేష్ తన కెరీర్ స్పాన్‌లో ఎక్కువగా కామెడీ చిత్రాలే ఎక్కువ చేసారు. ఆ మధ్య కొన్ని సీరియస్ సబ్జెక్ట్స్‌తో మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్ కామెడీ ఎంటర్టేనరర్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మిగతా ఉద్యోగం చేసే వాళ్లకు పెళ్లి అనేది పెద్ద ప్రహసనం అని చెప్పాలి. ముఖ్యంగా డబ్బున్న ధనవంతులు.. అటు లోయర్ క్లాస్ వాళ్లకు పెళ్లి విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. కానీ మిడిల్ క్లాస్‌లోనే ఈ పెళ్లి ఇబ్బందులంతా. ఇక దర్శకుడు తాను చెప్పాల్సిన విషయాన్ని ఏదైనా కొత్త పాయింట్‌తో చెప్పాడా అంటే అది లేదు. ఏదో కొన్ని సీన్స్ నవ్వుకోవడానికి తప్పించి ఈ సినిమాలో పెద్దగా విషయం లేదు. కామెడీతో మొదలు పెట్టి సీరియస్‌ జానర్లోకి వెళ్లడం ఈ సినిమాకు పెద్ద మైనస్‌ అని చెప్పాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allari Naresh Aa Okkati Adakku Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
और पढो »

Allari Naresh old Titles Repeat: ఆ ఒక్కటి అడక్కు సహా ఇతర హీరోల ఓల్డ్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఇవే..Allari Naresh old Titles Repeat: ఆ ఒక్కటి అడక్కు సహా ఇతర హీరోల ఓల్డ్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఇవే..Allari Naresh old Titles Repeat: తెలుగులో ఓల్డ్ టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా అల్లరి నరేష్ కూడా పాత సూపర్ హిట్ సినిమాలతో తన మూవీలకు హైప్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు. తాజాగా ఒకప్పటి బ్లాక్ బస్టర్ ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
और पढो »

Rathnam Movie Review: విశాల్ రత్నం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే.. !Rathnam Movie Review: విశాల్ రత్నం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే.. !Rathnam Movie Review: విశాల్ గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కొట్టి చాలా యేళ్లే అవుతోంది. తాజాగా ఈయన తమిళలంలో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో రత్నం మూవీ చేసాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »

Family Star OTT: ఆ రూమర్స్‌కు చెక్.. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ..Family Star OTT: ఆ రూమర్స్‌కు చెక్.. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ..The Family Star OTT Responce: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ . ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
और पढो »

Rathnam Movie Review: రత్నం మూవీ సెన్సార్ టాక్.. విశాల్ హిట్ కొట్టేసినట్లేనా..?Rathnam Movie Review: రత్నం మూవీ సెన్సార్ టాక్.. విశాల్ హిట్ కొట్టేసినట్లేనా..?Vishal Rathnam Movie Censor Completed Get U-A Certificate: మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటించిన చిత్రం రత్నం. ఈ సినిమా రేపు ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
और पढो »

Ganapath Review: टाइगर श्रॉफ की 'गणपत' को देख आप भी कहेंगे 'छोटा बच्चा समझा है क्या'- पढ़ें मूवी रिव्यूGanapath Review: टाइगर श्रॉफ की 'गणपत' को देख आप भी कहेंगे 'छोटा बच्चा समझा है क्या'- पढ़ें मूवी रिव्यूGanapath Movie Review in Hindi: टाइगर श्रॉफ-कृति सेनन की गणपत का मूवी रिव्यू
और पढो »



Render Time: 2025-02-22 03:57:06