Benefits Of Drinking Water In Copper: రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రాగి పాత్రలో నీరుని నిల్వ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రాగి నీళ్లు వల్ల కలిగే ఆరోగ్యాలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ప్రస్తుతకాలంలో చాలా మంది రాగి పాత్రలో నీటిని నిల్వ చేసి తీసుకుంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం, రాగి పాత్రలో నీటిని నిల్వ చేసి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాగి నీళ్లు తీసుకోవడం వల్ల మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇది యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. రాగిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ నీరును తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.రాగి పాత్రలో నీరు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
అంతేకాకుండా బరువు తగ్గడంలో ఈ రాగి నీళ్ళు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఇది సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకొనేవారు ఈ రాగి నీళ్ళును తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. రాగి నీళ్ళు తీసుకోవడం వల్ల చర్మాన్ని స్థితిస్థాపకంగా, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలలో కూడా రాగి నీళ్ళు ఎంతో సహాయపడుతాయి. తీవ్రమైన తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
రాగి పాత్రలను ఉపయోగించే ముందు మీరు వాటిని యాసిడ్ టెస్ట్ చేయడం మంచిది. ఇది పాత్ర శుభ్రమైన రాగితో తయారు చేయబడిందో తెలియడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలను ఉపయోగించి వంట చేయడం మానుకోండి. రాగి వేడి చేసినప్పుడు హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections 2024 1st Phase
Benefits Of Drinking Water In Copper Copper Bottle Copper Bottle Water Benefits Of Copper Water Ayurveda Copper Glass Benefits Pros And Cons Of Drinking Copper Water
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »
Dry Fruits Milk Shake: డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్ తయారీ విధానం..ఇప్పుడు ఎంతో సులభం!Dry Fruits Milk Shake Recipe: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మన అందరికీ తెలిసిందే. అయితే పిల్లలు, పెద్దలు కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీని కోసం మీరు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్ ట్రై చేయాల్సిందే..
और पढो »
Curd Chutney : ఆఫ్టరాల్ పెరుగు పచ్చడి అనుకుంటున్నారా.. అందులో కీరా వేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా!Curd Chutney with Keera : వేసవి కాలం వచ్చేసింది. పెరుగు లేదా మజ్జిగ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికీ తెలిసిందే.
और पढो »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »
Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »