Highest Mileage Cars in India: ప్రస్తుతం మన దేశంలో కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ వచ్చే కార్ల కోసం వెతుకుతున్నారు. ఎక్కువ మైలేజ్‌తోపాటు తక్కువ ధరకు లభించే కార్లలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంది. అందుకే మన దేశంలో మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా నిలిచింది.
30 కి.మీ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి కార్ల గురించి ఇక్కడ తెలుసుకోండి. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మారుతి బాలెనో లభిస్తోంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. వేరియంట్లు రూ.8.40 లక్షల నుంచి మొదలవుతున్నాయి. ఈ కారు 30.61 కి.మీ/కిలో మైలేజీతో వస్తుంది. మారుతి స్విఫ్ట్ కారు రూ.6.49 లక్షల నుంచి రూ.9.59 లక్షల వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్‌ల విషయానికి వస్తే.. రూ.8.20 లక్షల నుంచి లభిస్తున్నాయి. స్విఫ్ట్ CNG 32.85 km/kg మైలేజీ ఇస్తుంది.
33 లక్షల మధ్య రేటులో లభిస్తోంది. వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ మోడ్‌లో 33.48 కిమీ/కిలో మైలేజీని ఇస్తోంది. వ్యాగన్ R CNG వేరియంట్లు రూ.6.45 లక్షల నుంచి లభిస్తున్నాయి. మారుతి ఆల్టో కె10 కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో కె10 సీఎన్‌జీపై 33.85 కిమీ/కిలో మైలేజీతో మార్కెట్‌లోకి వస్తుంది. సీఎన్‌జీ బేస్ వేరియంట్ ధర రూ.5.74 లక్షలుగా ఉంది. మారుతి సెలెరియో కారు ధర రూ.5.37 లక్షల నుంచి రూ.7.05 లక్షల మధ్యలో ఉంటుంది. సెలెరియో సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.6.74 లక్షలు ఉండగా.. 34.43 కి.
Best Mileage Cars Best Mileage Cars In India 2024 Low Price Cars In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Price : పసిడిని పట్టుకోవడం కష్టమే..భారీగా పెరిగిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
और पढो »
Deepavali 2024: దీపావళి రోజు ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? తెలుసుకోండి..Deepavali 2024: దీపావళి పండుగను మన దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ఈనెల అక్టోబర్ 31న దీపావళి పండుగను జరుపుతారు.
और पढो »
Most Profitable Movies of Tollywood: ‘దేవర’ సహా తెలుగులో ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన సినిమాలు ఇవే..Most Profitable Movies of Tollywood: 2024లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.
और पढो »
Salary Hike News: ఉద్యోగులకు బొనంజా.. భారీగా జీతాలు పెంపు.. ఎప్పుడంటే..?Employees Salary Hike Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది మన దేశంలో భారీగా జీతాలు పెంపు ఉండనుంది. 9.5 శాతం వరకు జీతం పెరుగుదలను ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. 2024లో 9.3 శాతం ఉండగా.. 2025లో మరింత ఎక్కువ పెరగనుంది.
और पढो »
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేToday Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
India Vs Canada: భారత్ విడిచి వెళ్లిపోండి.. కెనడా దౌత్యవేత్తలపై కేంద్రం వేటు..!India Vs Canada: కెనడా కయ్యానికి కాలు దూస్తూ మన అధికారులను అనుమానితుల జాబితాలో చేరుస్తున్న నేపథ్యంలో భారత్ తీవ్రంగా ఖండించింది. మన దేశంలోని కెనడా అధికారులపై కూడా వేటు వేసింది.
और पढो »