Best Washing Machine: డెడ్‌ చీప్‌ ధరకే రూ.8,490తో 10 Kg వాషింగ్‌ మెషిన్‌ను పొందండి!

Lg Washing Machine समाचार

Best Washing Machine: డెడ్‌ చీప్‌ ధరకే రూ.8,490తో 10 Kg వాషింగ్‌ మెషిన్‌ను పొందండి!
Lg Top Load Washing MachineSamsung Washing Machine Top LoadSamsung Washing Machine
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Get Motorola 10 Kg 5 Star Top Load Washing Machine At Rs.8,490 మోటరోలా నుంచి మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే లాంచ్‌ అయిన Motorola 10 Kg 5 స్టార్‌ వాషింగ్ మెషిన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.

Top Load Washing Machine Price : మోటరోలా నుంచి మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే లాంచ్‌ అయిన Motorola 10 Kg 5 స్టార్‌ వాషింగ్ మెషిన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ మోటరోలాకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అన్ని రకాల వస్తువులను ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ చేస్తుండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ వాషింగ్‌ మెషిన్స్‌ తయారీలో దూసుకుపోతోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Motorola 10 Kg 5 స్టార్‌ రేటింగ్‌ వాషింగ్‌ మెషిన్‌ రెండు కలర్స్‌తో పాటు ఐదు సామర్థ్యాల్లో అందుబాటులో ఉంది. పది కేజీల కేపాసిటీ కలిగి ఈ వాషింగ్‌ మెషిన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇది ఫ్లిఫ్‌కార్ట్‌లో MTSA1005NNNDB మోడల్‌ నెంబర్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌ ధర వివరాల్లోకి వెళితే, ఇది MRP ధర రూ.20,990తో లభిస్తోంది.

అంతేకాకుండా ఈ Motorola 10 Kg 5 వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lg Top Load Washing Machine Samsung Washing Machine Top Load Samsung Washing Machine Washing Machine Price Front Load Washing Machine

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Motorola Washing Machine: 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.9,790కే పొందండి!Motorola Washing Machine: 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.9,790కే పొందండి!Get Motorola 10 Kg Top Load Washing Machine For Rs 9,790 On Flipkart. Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటరోలా (MOTOROLA) 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అలాగే వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Hyundai Exter Cng Duo: వేరీ చీప్‌ ధరకే బెస్ట్‌ మైలేజీ Hyundai Exeter CNG వచ్చేసింది!Hyundai Exter Cng Duo: వేరీ చీప్‌ ధరకే బెస్ట్‌ మైలేజీ Hyundai Exeter CNG వచ్చేసింది!Best Mileage Hyundai Exter Cng Duo At Very Cheap Price టాటా మోటార్స్‌కి భారత మార్కెట్‌లో తిరుగు లేని పేరును సంపాదించుకుంది. అయితే ఈ కంపెనీనే హ్యుందాయ్ ఇండియా అనుసరిస్తోంది. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లలను లాంచ్‌ చేస్తూ వస్తోంది.
और पढो »

Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Get 5000Mah Battery Redmi 12 5G Mobile For Rs.799 On Amazon గతంలో లాంచ్‌ అయిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

OPPO Reno 12 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ OPPO Reno 12 5G మొబైల్‌ను చీప్‌ ధరకే పొందండి!OPPO Reno 12 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ OPPO Reno 12 5G మొబైల్‌ను చీప్‌ ధరకే పొందండి!Get 8Gb Ram, 256 Gb Internal Storage Oppo Reno 12 5G Mobile At Rs. 29,999 Only ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OPPO Reno 12 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు భారీగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.
और पढो »

Samsung Tv Offers: డెడ్‌ చీప్‌ ధరకే సాంసంగ్‌ 4k పెద్ద టీవీ.. ఎగబడి కొంటున్న జనాలు!Samsung Tv Offers: డెడ్‌ చీప్‌ ధరకే సాంసంగ్‌ 4k పెద్ద టీవీ.. ఎగబడి కొంటున్న జనాలు!Get Samsung 108 Cm Crystal 4K Vivid Pro Series For Dead Cheap In Prime Day Sale On Amazon అతి తక్కువ ధరలోనే ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్‌లో ప్రైమ్‌ డే సేల్‌ ప్రారంభమైంది.
और पढो »

துணி துவைக்க வாஷிங்மெஷினைவிட வாளியே பெஸ்ட்! மலிவு விலையில் போர்ட்டபிள் பக்கெட் வாஷிங்மெஷின்!துணி துவைக்க வாஷிங்மெஷினைவிட வாளியே பெஸ்ட்! மலிவு விலையில் போர்ட்டபிள் பக்கெட் வாஷிங்மெஷின்!Portable Washing Machine Usage : துணி துவைப்பதை சுலபமாக்கியது வாஷிங்மெஷின்கள் என்றால், அதை இன்னும் எளிமையானதாகவும், மலிவானதாகவும் மாற்றிவிட்ட சூப்பர் பக்கெட்கள்!
और पढो »



Render Time: 2025-02-19 21:59:29