Bhanupriya: పెళ్లయి కూతురు పుట్టాక భర్తను వదిలేసిన ప్రభాస్‌ తల్లి ఎవరో తెలుసా?

Actress Bhanupriya समाचार

Bhanupriya: పెళ్లయి కూతురు పుట్టాక భర్తను వదిలేసిన ప్రభాస్‌ తల్లి ఎవరో తెలుసా?
Adarsh KaushalBaby Girl BirthDivorce
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Bhanupriya Love Marriage Breaks After Girl Child Birth: తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేని నటి భానుప్రియ. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన ఆమె తమిళ్‌, హిందీలో కూడా నటించారు. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె పాప పుట్టాక విడాకులు తీసుకున్నారట.ఆబాలగోపాలాన్ని: కాలి గజ్జె కట్టుకుని నెమలి వలె నాట్యమాడుతూ అందరినీ మైమరపించిన నటి భానుప్రియ. స్వర్ణకమలంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆమె వందల సినిమాలు చేశారు.దక్షిణాదిలో: తెలుగుతోపాటు హిందీ, తమిళ్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. హీరోయిన్‌గా వందకు పైగా సినిమాలు చేయగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గాను మెప్పించారు.చిగురించిన ప్రేమ: హీరోయిన్‌గా ఉన్న సమయంలో భానుప్రియ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పాప పుట్టిన రెండేళ్ల తర్వాత భానుప్రియ, ఆదర్శ్‌ మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు వచ్చాయి.తెగదెంపులు: గొడవలు ముదిరిపోయాయి. విబేధాలు సద్దుమణకపోవడంతో భానుప్రియ, ఆదర్శ్‌ 2005లో విడాకులు తీసుకున్నారు. వారి వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుని విడిపోయారు.చెన్నైకి మకాం: విడిపోయిన అనంతరం కూతురు అభినయను తీసుకుని అమెరికా వదిలేసి భానుప్రియ తన స్వస్థలం చెన్నైకి వచ్చి స్థిరపడింది.రీఎంట్రీ: ప్రస్తుతం భానుప్రియ కుమార్తెతో కలిసి ఉంటోందని సమాచారం. విడాకుల తర్వాత కొన్నేళ్లు సినిమాల్లో నటించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Adarsh Kaushal Baby Girl Birth Divorce Bhanupriya Bhanupriya Divorce Who Is Bhanupriya Bhanupriya Movies Bhanupriya Adarsh Kaushal Divorce Bhanupriya Prabhas Chatrapati Movie Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్‌ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్‌ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?Top Heroine Shock To Prabhas: ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా పెద్దలంతా ఆయనను చూసి నేర్చుకోవాలని ఇతర స్టార్ హీరోలకు చెబుతున్నారు. ఒకపక్క రాజా సాబ్ షూటింగ్లో బిజీ ఉన్న ప్రభాస్ రాఘవపూడితో ఫౌజీ మూవీ కూడా చేయడం విశేషం.. అలాగే ఈ 2024 సంవత్సరం చివరిలో స్పిరిట్ కూడా రాబోతోంది.
और पढो »

Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?Gautam Adani: ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. అదానీ నికర విలువ 83.26 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు
और पढो »

India Economy: ఎవడొస్తాడో రండ్రా.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు.. చెప్పింది ఎవరో తెలుసా?India Economy: ఎవడొస్తాడో రండ్రా.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు.. చెప్పింది ఎవరో తెలుసా?IMF: భారత్ దూసుకుపోతోంది.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన చర్యలు, ప్రపంచానికే భారత్ దిక్సూచీలా మారుతోన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది.
और पढो »

Diwali 2024: దీపావళి లక్ష్మీపూజలో ఆమె సోదరుడు లేకపోతే అసంపూర్ణం.. ఎవరో తెలుసా?Diwali 2024: దీపావళి లక్ష్మీపూజలో ఆమె సోదరుడు లేకపోతే అసంపూర్ణం.. ఎవరో తెలుసా?Diwali 2024 Lakshmi Puja: దీపావళి పండుగ రేపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్‌ 31న సెలవు ప్రకటించారు. లక్ష్మీదేవి సోదరుడు ఎవరు? తెలుసా..
और पढो »

Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?Actress Tabu Wedding rumours: నటి టబు చాల ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోతో కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని, తొందలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు ఊపందుకున్నట్టు సమాచారం.
और पढो »

Virat Kohli Ex Girlfriend: విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఆ హాట్ బ్యూటీని చూస్తే మతిపోద్దిVirat Kohli Ex Girlfriend: విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఆ హాట్ బ్యూటీని చూస్తే మతిపోద్దిVirat Kohli Dated With Izabelle Leite: కింగ్ కోహ్లీ క్రికెట్‌లో రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ రన్ మెషీన్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-13 10:57:37