Bharateeyudu 2 pre-release event: ప్రముఖ కోలీవుడ్ నటుడు.. ఎస్ జె సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కమల్ హాసన్ భారతీయుడు2లో కీలక పాత్ర పోషించిన.. ఎస్ జే సూర్య.. తాజాగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో.. మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న భారతీయుడు 2.. సినిమా జూలై 19 థియేటర్లలో విడుదలకాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ తో.. బిజీగా ఉంది ఈ నేపథ్యంలోనే జులై 7వ తేదీన హైదరాబాదులో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
"ఎవరైతే దేశ మంచి కోసం గొప్ప పనులు చేశారో వాళ్ళ నిజమైన ఇండియన్స్. మీ అందరూ నిజమైన ఇండియన్స్. అందులో నాకు తెలిసిన మరొక ఇండియన్ నా స్నేహితుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా స్నేహితుడు అని నేను ఏదో ఒక రోజు గౌరవంగా చెబుతాను అని నేను మూడేళ్ల ముందే చెప్పాను. అందులో సగం నిజమైంది. మిగతా సగం మీరే నిజం చేయాలి" అంటూ ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ గురించి.. చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయం తర్వాత భారతీయుడు 2.. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి.. మాట్లాడటంతో అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు.
SJ Suryah Pawan Kalyan Deputy CM Pawan Kalyan Bharateeyudu 2 Event
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Pawan Kalyan: వామ్మో.. పవన్ కళ్యాణ్ కొన్న 3.52 ఎకరాల స్థలం అంత కాస్లీనా.. ?.. ధరలు తెలిస్తే షాక్ అవుతారు..Pithapuram lands: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల పిఠాపురంలో 3 ఎకరాల 52 గుంటలను కొనుగోలు చేశారు. తన ఇల్లుకట్టుకునేందుకు దీన్ని కొన్నట్లు తెలుస్తోంది.
और पढो »
Andhra pradesh: ఏపీలో సమ్మర్ హలీడేస్ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం..Ap Government: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమ్మర్ సెలవులను ఒకరోజు పోడిగిస్తు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
और पढो »
Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
और पढो »
Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »