Biryani Served In Ram Featured Plates In New Delhi: మతాలను కించపరిచే.. రెచ్చగొట్టేలా ప్రవర్తించడం నేరం. అలాంటి ఓ వ్యాపారి తన హోటల్‌లో శ్రీరాముడి చిత్రపటంతో కూడిన ప్లేట్‌లో మాంసాహారం వడ్డించారు. ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది.
భక్తి ఇప్పుడు వ్యాపారంగా మారింది. వ్యాపారాల్లో కూడా దేవుడిని వాడుకుని వ్యాపారం చేసేస్తూ భారీగా లాభపడుతున్నారు. దేవుడి పేరు చెప్పి దోచుకుంటున్న ఉదంతాలు చాలా చూస్తున్నాం. కానీ దేవుడి చిత్రపటంలో మాంసాహారం వడ్డిస్తూ ఓ వ్యాపారి చేస్తున్న బిజినెస్‌పై తీవ్ర వివాదం రేపింది. శ్రీరాముడి చిత్రపటం ఉన్న పేపర్ ప్లేట్‌లలో చికెన్ బిర్యానీ వడ్డించడం వివాదాస్పదమైంది. ఫలితంగా హిందూ సంఘాలు, హిందూవాదులు ఆ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చోటుచేసుకుంది.
Student Warn To Teacher: 'సార్ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్ దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఓ వ్యక్తి బిర్యానీ హోటల్ నడిపిస్తున్నాడు. చికెన్, మటన్ బిర్యానీ విక్రయిస్తున్నాడు. అంతటితో బాగానే ఉంది కానీ రాముడి చిత్రపటం ఉన్న పేపర్ ప్లేట్‌లలో మాంసాహారం వడ్డిస్తుండడం కలకలం రేపింది. కొందరు అది పట్టించుకోకుండా తినేయగా.. కొందరు హిందూవాదులు తప్పుబట్టారు. రాముడి ప్లేట్‌పై చికెన్ బిర్యానీ ఎలా విక్రయిస్తావని ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే భజరంగ్‌దళ్ ప్రతినిధులు వచ్చి వ్యాపారితో గొడవపడ్డారు.
Jahangirpuri, Delhi: Biriyani was being served on paper plates with images of Lord Rama, locals and Bajrang dal object and complained to Police.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Jahangirpuri Biryani Served On Lord Ram Paper Plates Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ram Navami 2024: রামনবমী উপলক্ষে প্রায় ৩০০০ বর্গ ফুটের রাম-ছবি বানিয়ে ফেলল কয়েকজন পড়ুয়া...on the occasion of ram navami a few students draw an extraordinarily large picture of lord ram in siuri birbhum
और पढो »
Ram Lalla ‘Surya Tilak’ on Ram Navami: রামনবমীতে রামলালার কপালে জ্যোতি! আশ্চর্য অলৌকিক সূর্যতিলক...Ram Lalla Surya Tilak on Ram Navami Surya Tilak illuminates Ram Lallas forehead in Ayodhya
और पढो »
Ram Navami Celebrations: রামনবমীর শোভাযাত্রায় সম্প্রীতির মনোমুগ্ধকর ছবি! রামভক্তদের মহব্বত কা শরবত দিলেন সংখ্যালঘু মানুষজন...Ram Navami in Howrah Hooghly scenes of Communal Harmony in Ram Navamai Procession Ram Navami Festival
और पढो »
Emotional Moment: PM Narendra Modi After Watching Ram Lallas Surya Tilak On Ram NavamiPrime Minister Narendra Modi on Wednesday witnessed the ‘Surya Tilak’ ceremony of Lord Ram in Ayodhya and called it an emotional moment.
और पढो »
Ram Temple: অযোধ্যার রামমন্দিরে প্রথম রামনবমীতে রামলালার পুজোয় আশ্চর্য কী ঘটতে চলেছে জানেন?Ram Navami At Ram Temple On the occasion of Ram Navami huge laddus will be sent to Ram temple in Ayodhya a record
और पढो »