Blood Sugar Tips: రక్తపోటులో హెచ్చుతగ్గులు అంత ప్రమాదకరమా, ఏం జరుగుతుంది

Blood Pressure समाचार

Blood Sugar Tips: రక్తపోటులో హెచ్చుతగ్గులు అంత ప్రమాదకరమా, ఏం జరుగుతుంది
Brain HealthBlood Pressure FluctuationsBlood Pressure Fluctuations Leads To Ageing
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

What happened if blood pressure has fluctuations Blood Sugar Tips: శరీరంలో తలెత్తే సకల సమస్యలకు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లే. ఇందులో అతి కీలకమైంది అధిక రక్తపోటు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా లేకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది.

Blood Sugar Tips: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో ముఖ్యమైంది అధిక రక్తపోటు. ఏళ్ల తరబడి అధిక రక్తపోటు ఉంటే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేLK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ..

Blood Sugar Tips: శరీరంలో తలెత్తే సకల సమస్యలకు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లే. ఇందులో అతి కీలకమైంది అధిక రక్తపోటు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా లేకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. రక్తపోటుకు సంబంధించి పలు అధ్యయనాల్లో వెలుగుచూసిన అంశాలు షాకింగ్ కల్గిస్తున్నాయి. తరచూ రక్తపోటులో హెచ్చుతగ్గులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. మస్తిష్కంపై చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఏజీయింగ్ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుంది. రక్తపోటుపై జరిపిన అధ్యయనం ఇటీవల న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో 65 ఏళ్లు దాటినవారిలో 4,770 మందిని పరిశీలించారు. బ్లడ్ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు మానసికంగా ప్రభావం చూపిస్తాయి.

బ్లడ్ ప్రెషర్‌ను ప్రతి మూడేళ్లకోసారి అధ్యయనం చేయగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్ధ్యం తగ్గినట్టు తేలింది. అంటే మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మెదడు వికాసంపై ప్రతికూల ప్రభావం కన్పించింది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు బ్లడ్ ప్రెషర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఎప్పుడూ పౌష్టిక ఆహారం అంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు బ్లడ్ ప్రెషర్ మందులు తప్పకుండా వాడాలి. మద్యం, ఉప్పు, ధూమపానానికి దూరంగా ఉండాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Brain Health Blood Pressure Fluctuations Blood Pressure Fluctuations Leads To Ageing

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ಈ ಪುಟ್ಟ ಕಾಳನ್ನು ರಾತ್ರಿ ಮಲಗುವ ಮುನ್ನ ಜಗಿಯಿರಿ.. ಕಂಪ್ಲೀಟ್‌ ನಾರ್ಮಲ್‌ ಆಗುತ್ತೆ ಬ್ಲಡ್‌ ಶುಗರ್‌ !ಈ ಪುಟ್ಟ ಕಾಳನ್ನು ರಾತ್ರಿ ಮಲಗುವ ಮುನ್ನ ಜಗಿಯಿರಿ.. ಕಂಪ್ಲೀಟ್‌ ನಾರ್ಮಲ್‌ ಆಗುತ್ತೆ ಬ್ಲಡ್‌ ಶುಗರ್‌ !blood sugar control tips: ಮಧುಮೇಹವನ್ನು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಲು ಈ ಪುಟ್ಟ ಕಾಳನ್ನು ರಾತ್ರಿ ಮಲಗುವ ಮುನ್ನ ಜಗಿಯಬೇಕು.
और पढो »

ರಾತ್ರಿ ಮಲಗುವ ಮುನ್ನ ʼಈʼ ಹಸಿ ತರಕಾರಿ ತಿಂದ್ರೆ ಸಾಕು ಶುಗರ್‌ ಎಷ್ಟೇ ಇದ್ದರೂ ನಾರ್ಮಲ್‌ ಆಗುತ್ತೆ!! ಪಥ್ಯ ಮಾಡುವುದೇ ಬೇಡ..ರಾತ್ರಿ ಮಲಗುವ ಮುನ್ನ ʼಈʼ ಹಸಿ ತರಕಾರಿ ತಿಂದ್ರೆ ಸಾಕು ಶುಗರ್‌ ಎಷ್ಟೇ ಇದ್ದರೂ ನಾರ್ಮಲ್‌ ಆಗುತ್ತೆ!! ಪಥ್ಯ ಮಾಡುವುದೇ ಬೇಡ..Blood Sugar Control Tips: ನಾವು ಆಹಾರವಾಗಿ ಸೇವಿಸುವ ಅನೇಕ ತರಕಾರಿಗಳು ಕೆಲವು ಔಷಧಿಯ ಗುಣಗಳನ್ನು ಹೊಂದಿವೆ.. ಇವುಗಳನ್ನು ನಿಯಮಿತವಾಗಿ ಸೇವಿಸುವುದರಿಂದ ಮಧುಮೇಹದಂತಹ ಗಂಭೀರ ಕಾಯಿಲೆಗಳಿಂದ ಮುಕ್ತಿ ಪಡೆಯಬಹುದಾಗಿದೆ..
और पढो »

Blood Sugar Control: Unconventional Tips and Makhana BenefitsBlood Sugar Control: Unconventional Tips and Makhana BenefitsPatients with diabetes are advised to pay special attention to their diet, as even a small bit of negligence can be dangerous, often resulting in hospitalization. Health experts suggest including foods with a low glycemic index, such as makhana, in their diet. Makhana, rich in nutrients, is especially beneficial for those with diabetes. This article outlines three ways to consume makhana for better blood sugar control.
और पढो »

ಈ ಹಣ್ಣನ್ನು ಊಟಕ್ಕೂ 10 ನಿಮಿಷ ಮುಂಚೆ ತಿಂದರೆ ಬ್ಲಡ್‌ ಶುಗರ್‌ ತಿಂಗಳಾನುಗಟ್ಟಲೇ ಹೆಚ್ಚಾಗೋದೇ ಇಲ್ಲ!ಈ ಹಣ್ಣನ್ನು ಊಟಕ್ಕೂ 10 ನಿಮಿಷ ಮುಂಚೆ ತಿಂದರೆ ಬ್ಲಡ್‌ ಶುಗರ್‌ ತಿಂಗಳಾನುಗಟ್ಟಲೇ ಹೆಚ್ಚಾಗೋದೇ ಇಲ್ಲ!Blood Sugar Remedies: ಮಧುಮೇಹ ದೇಹದ ಮೂತ್ರಪಿಂಡಗಳು, ಹೃದಯ, ಕಣ್ಣುಗಳು ಮತ್ತು ಇತರ ದೇಹದ ಭಾಗಗಳ ಮೇಲೆ ಪ್ರತಿಕೂಲ ಪರಿಣಾಮ ಬೀರುತ್ತದೆ.
और पढो »

ಮಜ್ಜಿಗೆ ಜೊತೆ ಈ ಚಿಕ್ಕ ಕಾಳು ಬೆರೆಸಿ ಒಮ್ಮೆ ಕುಡಿದರೆ ಸಾಕು.. 45 ದಿನದವರೆಗೆ ಹೆಚ್ಚಾಗೋದೇ ಇಲ್ಲ ಶುಗರ್‌ ಲೆವಲ್‌!ಮಜ್ಜಿಗೆ ಜೊತೆ ಈ ಚಿಕ್ಕ ಕಾಳು ಬೆರೆಸಿ ಒಮ್ಮೆ ಕುಡಿದರೆ ಸಾಕು.. 45 ದಿನದವರೆಗೆ ಹೆಚ್ಚಾಗೋದೇ ಇಲ್ಲ ಶುಗರ್‌ ಲೆವಲ್‌!Blood sugar remedies: ರಕ್ತದಲ್ಲಿ ಗ್ಲೂಕೋಸ್ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚಾದಾಗ ಮಧುಮೇಹ ಕಾಯಿಲೆ ಬರುವುದು.
और पढो »

ಈರುಳ್ಳಿ ರಸಕ್ಕೆ ಈ ಪುಡಿ ಬೆರೆಸಿ ಕುಡಿಯಿರಿ.. ಶುಗರ್‌ ತಿಂಗಳುಗಳ ಕಾಲ ಕಂಟ್ರೋಲ್‌ನಲ್ಲಿರುತ್ತೆ! ಮಧುಮೇಹ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಇದೇ ಮದ್ದುಈರುಳ್ಳಿ ರಸಕ್ಕೆ ಈ ಪುಡಿ ಬೆರೆಸಿ ಕುಡಿಯಿರಿ.. ಶುಗರ್‌ ತಿಂಗಳುಗಳ ಕಾಲ ಕಂಟ್ರೋಲ್‌ನಲ್ಲಿರುತ್ತೆ! ಮಧುಮೇಹ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಇದೇ ಮದ್ದುonion to control blood sugar: ಈರುಳ್ಳಿ ರಸವನ್ನು ಸರಿಯಾದ ವಿಧಾನದಲ್ಲಿ ಸೇವನೆ ಮಾಡಿದರೆ ಮಧುಮೇಹವನ್ನು ಸುಲಭವಾಗಿ ನಿಯಂತ್ರಣ ಮಾಡಬಹುದಾಗಿದೆ.
और पढो »



Render Time: 2025-02-13 13:04:39