Who Is Brunei Sultan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై చేరుకుంటున్నారు. ఈయన బ్రూనైని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా రికార్డు నెలకొల్పారు.
Brunei Sultan: ఎవరీ సుల్తాన్? 7000 పైగా కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్ ఉన్న కింగ్.. నేడు మోదీకి ఆతిథ్యం..
బ్రూనై, ఇండియా మధ్య కొనసాగుతున్న 40 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి నేడు మోదీ బ్రూనై రాజును కలవనున్నారు. ఇంతకీ ఈ బ్రూనై సుల్తాన్ ఎవరో తెలుసుకుందాం.సుల్తాన్ హస్సనాల్ బొల్కియా ఈయన ప్రపంచంలోనే ఎక్కువకాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తి. ఇతనీ లైఫ్‌స్టైల్ లగ్జరీయస్‌గా ఉంటుంది. ఈ సుల్తాన వద్ద దాదాపు 7 వేలకు పైగా లగ్జీరీ కార్ కలెక్షన్ ఉందట. అంతేకాదు బంగారుపూత పూసిన విమానం కూడా ఈయన సొంతం ప్రపంచంలోనే ఎక్కువ కార్లు కలిగిన వ్యక్తి.
Hassanal Bolkiah Sultan Of Brunei Brunei Sultan Brunei Sultan Of Brunei Palace
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Stock Market Crash Today : స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
और पढो »
Gold-Silver Rate Today: పెరుగుతూనే ఉన్న బంగారం ధర..నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందో తెలుసుకోండి..!!Gold Price in Hyderabad: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులు పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో మార్పు కనిపించింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
और पढो »
Movies Tree Collapse: సినిమాల చెట్టు కూలింది.. గోదావరి గట్టు బోసిపోయిందిKumaradevam Movie Tree Collapse: సినిమా చెట్టుగా గోదావరి నది ఒడ్డున ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. వందేళ్లకు పైగా వయసు ఉన్న ఆ చెట్టు కూలిపోవడంతో సినీ రంగానికి ఒక మంచి లోకేషన్ కోల్పోయినట్టు కనిపిస్తోంది.
और पढो »
Gold-Silver Rates: హమ్మయ్య.. మొత్తానికి బంగారం ధర తగ్గిందోచ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటేGold-Silver Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆగస్టు 21 బుధవారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »
King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..King Cobra: నల్లని కింగ్ కోబ్రా నాగమణిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.
और पढो »
UPSC CDS 2 admit card 2024: యూపీఎస్‌సీ సీడీఎస్ 2 హాల్ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి..UPSC CDS 2 admit card 2024 released: యూపీఎస్‌సీ సీడీఎస్2 ఎగ్జామ్ 2024 సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.
और पढो »